• Home » GHMC

GHMC

GHMC: సమస్య ఏదైనా.. పరిష్కారానికి యాప్‌

GHMC: సమస్య ఏదైనా.. పరిష్కారానికి యాప్‌

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‏లో ఆయా సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేసిన యాప్‏ను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఓపక్క సమాచార, సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రజలు తమ సమస్యలను పరిష్కరింపజేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Hydra Demolition: సంధ్య కన్వెన్షన్‌  ఆక్రమణల కూల్చివేత

Hydra Demolition: సంధ్య కన్వెన్షన్‌ ఆక్రమణల కూల్చివేత

గచ్చిబౌలిలో రూ.40 కోట్ల విలువైన భూమిపై ఉన్న సంధ్య కన్వెన్షన్‌ అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. గాజులరామారంలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమణల నుంచి హైడ్రా స్వాధీనం చేసుకుంది.

Hyderabad: పురపాలనలో గందరగోళం!

Hyderabad: పురపాలనలో గందరగోళం!

పురపాలక శాఖ విషయంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం గందరగోళానికి దారితీసింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ శాఖలో ఇద్దరు కార్యదర్శుల మధ్య పాలనా పరమైన విభజన చేయడం ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.

Counting: ఎమ్మెల్సీ  ఎన్నికల  ఓట్ల లెక్కింపు ప్రారంభం..

Counting: ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం..

హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కాగా ఎమ్మెల్సీ ఎన్నికకు ఈ నెల 23న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయింది.

Vote Counting: నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Vote Counting: నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.

MLC Election: హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ ప్రారంభం..

MLC Election: హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ ప్రారంభం..

హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. 81 కార్పొరేటర్లు, 31 ఎక్స్ అఫిషియో సభ్యుల కోసం జీహెచ్ఎంసీ ఆఫీసులో పోలింగ్ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్‌ అమలు చేశారు.

KTR: గ్రేటర్‌ నేతలతో నేడు కేటీఆర్‌ సమావేశం

KTR: గ్రేటర్‌ నేతలతో నేడు కేటీఆర్‌ సమావేశం

గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కే. తారకరామారావు శనివారం సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో పార్టీ రజతోత్సవ మహాసభకు జన సమీకరణపై చర్చించనున్నారు.

Hyderabad: కెమెరాతో పైప్‌లైన్‌ లీకేజీ గుర్తింపు

Hyderabad: కెమెరాతో పైప్‌లైన్‌ లీకేజీ గుర్తింపు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో.. కెమెరాతో పైప్‌లైన్‌ లీకేజీ గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. నీరు కలుషితం కాకుండా చూడటం, అంటు రోగాలు వ్యాప్తి చెందకుండా చూసే క్రమంలో భాగంగా ఈ పద్దతిని ఏర్పాటు చేశారు.

High Court Slams GHMC: అక్రమమని తెలిసీ ప్రోత్సాహం

High Court Slams GHMC: అక్రమమని తెలిసీ ప్రోత్సాహం

హైదరాబాద్‌ మణికొండలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న జీహెచ్‌ఎంసీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించడంపై కమిషనర్లను వ్యక్తిగతంగా హాజరు కావాలని హెచ్చరించింది

Hyderabad: ఏం డౌట్ లేదు.. ఆ కట్టడాలు ఎక్కడున్నా కూల్చేసుడే...

Hyderabad: ఏం డౌట్ లేదు.. ఆ కట్టడాలు ఎక్కడున్నా కూల్చేసుడే...

ఏం డౌట్ లేదు.. ఆ కట్టడాలు ఎక్కడున్నా కూల్చేసుడే.. అని అంటున్నారు అధికారులు. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో ‘కనిపిస్తే జాగా.. వేసేయ్ పాగా..’ అన్నట్లుగా ప్రభుత్వ స్థలాలన్నీ ఆక్రమణలకు గురవుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి