• Home » Gautam Gambhir

Gautam Gambhir

Gambhir vs Sreesanth: మైదానంలో టీమిండియా దిగ్గజాల మధ్య మాటల యుద్ధం.. అసలు ఏం జరిగిందంటే..?

Gambhir vs Sreesanth: మైదానంలో టీమిండియా దిగ్గజాల మధ్య మాటల యుద్ధం.. అసలు ఏం జరిగిందంటే..?

Legends League: గౌతం గంభీర్, శ్రీశాంత్. క్రికెట్ చూసే వారికి ఈ పేర్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరు తమ ఆటతో ఎంతటి ప్రాముఖ్యతను సంపాదించారో వివాదాలతోనూ అదే స్థాయిలో పాపులర్ అయ్యారు.

Gautham Gambhir: రోహిత్ శర్మపై విమర్శలు.. దేశం కోసం ఆడుతూ అలా అనడం సరికాదు

Gautham Gambhir: రోహిత్ శర్మపై విమర్శలు.. దేశం కోసం ఆడుతూ అలా అనడం సరికాదు

Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ విమర్శలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచకప్‌కు ముందు రోహిత్ చేసిన వ్యాఖ్యలను ఓ ఇంటర్వ్యూలో గంభీర్ ప్రస్తావించాడు. వన్డే ప్రపంచకప్‌ను ఓ వ్యక్తి (కోచ్ ద్రవిడ్) కోసం గెలుస్తామని రోహిత్ అన్నాడని.. కానీ దేశం కోసం ఆడుతూ రోహిత్ ఇలా అనడం సరికాదని గంభీర్ ఆరోపించాడు. ఇలాంటి స్టేట్‌మెంట్ రోహిత్ ఇవ్వకుండా ఉంటే బాగుండేదని సూచించాడు.

IPL 2024: లక్నోసూపర్ జెయింట్స్‌కు గంభీర్ గుడ్ బై.. తర్వాతి సీజన్‌లో ఏ జట్టులో చేరనున్నాడంటే..?

IPL 2024: లక్నోసూపర్ జెయింట్స్‌కు గంభీర్ గుడ్ బై.. తర్వాతి సీజన్‌లో ఏ జట్టులో చేరనున్నాడంటే..?

Gautam Gambhir: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నోసూపర్ జెయింట్స్‌కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం లక్నోకు మెంటార్‌గా ఉన్న గంభీర్ రెండేళ్ల కాంట్రాక్టు ముగియడంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. త్వరలోనే గౌతీ తన మాజీ టీం కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరనున్నాడు. రానున్న ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్‌కు గంభీర్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.

World cup: విరాట్ కోహ్లీ-నవీన్ ఉల్ హక్ కౌగిలింతపై గంభీర్ ఏమన్నాడో తెలుసా?..

World cup: విరాట్ కోహ్లీ-నవీన్ ఉల్ హక్ కౌగిలింతపై గంభీర్ ఏమన్నాడో తెలుసా?..

బుధవారం భారత్, అఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. శత్రువులుగా పేరొందిన టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ, ఆఫ్ఘానిస్థాన్ స్టార్ బౌలర్ నవీన్ ఉల్ హక్ ఒకటైపోయారు.

Controversy: మైదానంలో మిడిల్ ఫింగర్ చూపించిన గంభీర్.. వీడియో వైరల్

Controversy: మైదానంలో మిడిల్ ఫింగర్ చూపించిన గంభీర్.. వీడియో వైరల్

ఆసియా కప్‌లో పల్లెకెలె స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా గంభీర్ మైదానంలో నుంచి డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తుండగా కోహ్లీ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గంభీర్‌ను చూసి కావాలనే కోహ్లీ.. కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. దీంతో గంభీర్ వాళ్లకు మిడిల్ ఫింగర్ చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా సెహ్వాగ్?.. వీరూ ఏమన్నాడంటే..

టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా సెహ్వాగ్?.. వీరూ ఏమన్నాడంటే..

టీమిండియా (Teamindia) చీఫ్ సెలెక్టర్ (chief selector) పదవి కోసం బీసీసీఐ (BCCI) తనను సంప్రదించినట్టుగా వస్తున్న వార్తలను టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఖండించాడు. జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా సెహ్వాగ్ ఈ అంశంపై స్పందించాడు. కాగా కొంతకాలం క్రితం ఓ ఛానెల్‌ నిర్వహించిన రహస్య స్ట్రింగ్ ఆపరేషన్‌లో భారత్ క్రికెట్ జట్టుకు సంబంధించిన రహస్య సమాచారాన్ని నాటి చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ బయట పెట్టాడు. దీంతో జాతీయ చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేయాల్సి వచ్చింది. చేతన్ శర్మ నిష్ర్కమణ తర్వాత తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా శివ సుందర్ దాస్‌ను బీసీసీఐ నియమించింది.

Kohli-Gambhir IPL Spat: కోహ్లీ-గంభీర్ గొడవపై స్పందించిన సెహ్వాగ్

Kohli-Gambhir IPL Spat: కోహ్లీ-గంభీర్ గొడవపై స్పందించిన సెహ్వాగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG)-రాయల్

Virat Kohli: ఇవ్వగలిగితే తీసుకోవాల్సిందే.. లేకపోతే ఇవ్వొద్దు: గంభీర్‌తో గొడవ తర్వాత విరాట్ కోహ్లీ

Virat Kohli: ఇవ్వగలిగితే తీసుకోవాల్సిందే.. లేకపోతే ఇవ్వొద్దు: గంభీర్‌తో గొడవ తర్వాత విరాట్ కోహ్లీ

ఐపీఎల్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ (RCB)-లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య సోమవారం జరిగిన

KL Rahul: అంతలేదు.. దానిని అతిగా అంచనా వేస్తున్నారు!

KL Rahul: అంతలేదు.. దానిని అతిగా అంచనా వేస్తున్నారు!

ఇటీవలి కాలంలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌(KL Rahul)పై జరుగుతున్నంత చర్చ

తాజా వార్తలు

మరిన్ని చదవండి