• Home » Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao: రాష్ట్రంలో మరో కొత్త నాటకానికి తెరదీసిన జగన్

Ganta Srinivasa Rao: రాష్ట్రంలో మరో కొత్త నాటకానికి తెరదీసిన జగన్

జగన్ సర్కార్‌పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒక నెల రోజుల సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ రాష్ట్రంలో మరో కొత్త మోసానికి జగన్ తెర తీశారన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే పరీక్ష ఎప్పడు నిర్వహిస్తారు..? ఎప్పుడు పోస్టులు భర్తీ చేస్తారు..? అని ప్రశ్నించారు.

Ganta Srinivasa Rao: రాజ్యసభ ఎన్నికల కుట్రలో భాగంగానే రాజీనామా ఆమోదం

Ganta Srinivasa Rao: రాజ్యసభ ఎన్నికల కుట్రలో భాగంగానే రాజీనామా ఆమోదం

విశాఖకు తలమానికమైన స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడమే తన లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) తెలిపారు. శుక్రవారం నాడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులతో గంటా శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు.

Ganta Srinivasa Rao: హ్యాపీగా దిగిపోతానంటూ జగన్ చేసిన కామెంట్స్‌పై గంటా సెటైర్..

Ganta Srinivasa Rao: హ్యాపీగా దిగిపోతానంటూ జగన్ చేసిన కామెంట్స్‌పై గంటా సెటైర్..

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ‘ఎక్స్’ వేదికగా జగన్ వ్యాఖ్యలపై సెటైరికల్ ట్వీట్ పెట్టారు. 2001 నుంచి జగన్ ఒక్కొక్క వ్యాఖ్యను పోస్టులో పెట్టారు. నాడు ఎంత అహంభావంతో జగన్ మాట్లాడారు..

Ganta Srinivas: రాజీనామా ఆమోదంపై గంటా ఫైర్..  న్యాయపోరాటానికి సిద్ధమన్న మాజీ మంత్రి

Ganta Srinivas: రాజీనామా ఆమోదంపై గంటా ఫైర్.. న్యాయపోరాటానికి సిద్ధమన్న మాజీ మంత్రి

Andhrapradesh: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ 2021, ఫిబ్రవరి 6న ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేయగా ఎట్టకేలకు స్పీకర్ కార్యాలయం నుంచి నిన్న (మంగళవారం) ఆమోదం లభించింది.

TDP: గంటా రాజీనామా విషయంలో స్పీకర్ ఇన్నాళ్లూ పడుకున్నారా..?: కూన రవికుమార్ ఫైర్

TDP: గంటా రాజీనామా విషయంలో స్పీకర్ ఇన్నాళ్లూ పడుకున్నారా..?: కూన రవికుమార్ ఫైర్

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను మూడేళ్ల తర్వాత స్పీకర్ తమ్మినేని ఆమోదించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై నేడు టీడీపీ నేత కూన రవికుమార్ ఫైర్ అయ్యారు.

AP NEWS: ఆ నేత రాజీనామా ఆమోదంతో టీడీపీ అప్రమత్తం

AP NEWS: ఆ నేత రాజీనామా ఆమోదంతో టీడీపీ అప్రమత్తం

టీడీపీ సీనియర్ నేత, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasa Rao ) రాజీనామాకు నేడు (మంగళవారం) అసెంబ్లీ స్పీకర్ ఆమోదం తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలుపుదలకు మద్ధతుగా రెండేళ్ల క్రితం గంట శ్రీనివాస రావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Ganta Srinivasa Rao: ఏపీ పీసీసీ చీఫ్‌గా షర్మిల నియామకం వైసీపీకే నష్టం: గంటా శ్రీనివాస రావు

Ganta Srinivasa Rao: ఏపీ పీసీసీ చీఫ్‌గా షర్మిల నియామకం వైసీపీకే నష్టం: గంటా శ్రీనివాస రావు

ఏపీ సీఎం జగన్, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పీసీసీ చీఫ్ పదవీ షర్మిల చేపట్టడంతో వైసీపీకి నష్టం జరుగుతుందని గంటా శ్రీనివాస్ అభిప్రాయ పడ్డారు.

Ganta Srinivas: వైసీపీ మునుగుతున్న పడవ..

Ganta Srinivas: వైసీపీ మునుగుతున్న పడవ..

Andhrapradesh: 2019లో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టో, పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు కాలేదు, సంక్షేమం పేరు బటన్ నొక్కడం.. బూటకపు మాటలు చెప్పడం మాత్రమే మిగిలిందని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు.

Ganta Srinivasrao: టీడీపీ- జనసేన కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్

Ganta Srinivasrao: టీడీపీ- జనసేన కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్

Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అనుహ్య స్పందన వచ్చిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం యువగళం పాదయాత్రకు అనేక ఇబ్బందులు పెట్టారన్నారు.

Ganta Srinivasrao: ఇప్పటికైనా మానుకోండన్న.. జనాలు నవ్వుతుండ్రు..

Ganta Srinivasrao: ఇప్పటికైనా మానుకోండన్న.. జనాలు నవ్వుతుండ్రు..

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. బంగాళదుంపకు ఉల్లిగడ్డకు తేడా తెలియని జగనన్న డిపాజిట్లు అంటే ఇవేనా అని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి