Home » Ganta Srinivasa Rao
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) విమర్శలు గుప్పించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలియజేశారు.
విశాఖ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని భరించలేక వైకాపా నేతలు ఇలాంటి రౌడీయీజంకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.
విశాఖ: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని అన్నారు.
విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది.
కనీసం రాజధానిని కూడా నిర్మించుకోలేని స్థితిలో ఉన్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారో చెప్పగలరా?...
పెట్టుబడుల స్వర్గధామం ఆయిన దావోస్ లో ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరానికి వెళ్లక పోవడానికి సరైన కారణాలు ఏంటి? దానివల్ల రాష్ట్ర ప్రతిష్ట ఎంత దెబ్బతిందో కనీసం ఇప్పటికైనా గుర్తించారా?
టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh)తో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) భేటీ అయ్యారు. ఈ ఇద్దరు సుమారు 40 నిమిషాల పాటు చర్చించుకున్నారు.
విశాఖ: నగరంలో ఈనెల 26వ తేదీన నిర్వహించే కాపునాడు బహిరంగ సభ పోషణ పోస్టర్‌ను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఆవిష్కరించారు.