• Home » Gannavaram

Gannavaram

Pattabhi: రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి

Pattabhi: రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం (Kommareddy Pattabhiram)తో సహా 11 మంది టీడీపీ నేతలను రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail)కు తరలించాలని జడ్జి ఆదేశించారు.

Chandrababu: ఏపీ ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

Chandrababu: ఏపీ ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

గన్నవరం విధ్వంసంపై ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) బహిరంగ లేఖ రాశారు. సీఎం జగన్‌రెడ్డి (CM Jagan Reddy) వ్యవస్థల దుర్వినియోగంపై ఆయన లేఖ రాశారు.

Konakalla Narayana Rao: వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలను‌ చూస్తున్నాం..

Konakalla Narayana Rao: వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలను‌ చూస్తున్నాం..

కృష్ణాజిల్లా: గన్నవరంలో ఘటనలు అధికార పార్టీ నేతల అహంకారాన్ని తెలియజేస్తున్నాయని టీడీపీ నేత (TDP Leader), మాజీ ఎంపి కొనకళ్ల నారాయణరావు (Konakalla Narayana Rao) అన్నారు.

TDP Leader: ‘బాధితులే నిందితులు... ఇదే జగన్ చట్టం’

TDP Leader: ‘బాధితులే నిందితులు... ఇదే జగన్ చట్టం’

గన్నవరం ఘటనకు సంబంధించి టీడీపీ నేత పట్టాభిరామ్‌కు కోర్టు రిమాండ్ విధించింది.

Pattabhi: గన్నవరం కోర్టుకు పట్టాభి మెడికల్‌ రిపోర్టు... జడ్జి నిర్ణయం ఇదే..

Pattabhi: గన్నవరం కోర్టుకు పట్టాభి మెడికల్‌ రిపోర్టు... జడ్జి నిర్ణయం ఇదే..

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు గన్నవరం సబ్‌జైలుకు తరలించారు.

Biswabhushan: గన్నవరం ఎయిర్‌పోర్టులో గవర్నర్ బిశ్వభూషణ్‌కు వీడ్కోలు

Biswabhushan: గన్నవరం ఎయిర్‌పోర్టులో గవర్నర్ బిశ్వభూషణ్‌కు వీడ్కోలు

గవర్నర్ బిశ్వభూషణ్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రభుత్వం వీడ్కోలు పలికింది.

Gannavaram పోలీస్ స్టేషన్‌లోనే పట్టాభి

Gannavaram పోలీస్ స్టేషన్‌లోనే పట్టాభి

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి, చిన్నా, జాస్తిలపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌తో సహా పలు సెక్షన్‌ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం 14 మందిని పోలీసులు గన్నవరం కోర్టులో హాజరుపరిచారు.

Chandrababu: ఆ పని చేసింది వైసీపీ గూండాలే..

Chandrababu: ఆ పని చేసింది వైసీపీ గూండాలే..

గన్నవరం టీడీపీ (TDP) కార్యాలయంపై వైసీపీ గుండాలు చేసిన దాడిపై, పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pattabhi: పట్టాభి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి..

Pattabhi: పట్టాభి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి..

విధుల్లో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ను హత్య చేయడానికి టీడీపీ నేతలు పట్టాభిరాం (Pattabhi Ram)‌, దొంతు చిన్నా, జాస్తి వెంకటేశ్వరరావు యత్నించారు.

Pattabhi: నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.. జడ్జికి తెలిపిన పట్టాభి

Pattabhi: నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.. జడ్జికి తెలిపిన పట్టాభి

అనేక పరిణామాల మధ్య టీడీపీ నేత పట్టాభిరామ్‌ (Pattabhi Ram)‌ను గన్నవరం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపర్చారు. తనపై గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్‌లో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి