Home » Ganga
భారత దేశ టాప్ రెజ్లర్లు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు. తమ పతకాలను మంగళవారం సాయంత్రం 6 గంటలకు హరిద్వార్‌లోని గంగా నదిలో విసిరేస్తామని, ఇండియా గేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.
కాశీ తెలుగు సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి గంగా నది సమీపంలోని మానస సరోవర్ ఘాట్లో గంగా పుష్కరాలకు అంకురార్పణ చేశారు.
శివరాత్రి వేళ ఉత్తరప్రదేశ్‌లో విషాదకర ఘటన జరిగింది.
గంగా నది ప్రక్షాళనకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి.