• Home » Game On

Game On

Constable On Betting Games: బెట్టింగ్ గేమ్స్‌ వ్యసనానికి లోనై కానిస్టేబుల్ ఆత్మహత్య

Constable On Betting Games: బెట్టింగ్ గేమ్స్‌ వ్యసనానికి లోనై కానిస్టేబుల్ ఆత్మహత్య

సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువుకట్టపై సందీప్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అందుకు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్సే కారణంగా తెలుస్తోంది.

Online Gaming Sites: ఆన్‌లైన్‌ గేమింగ్‌ వెబ్‌సైట్స్‌‌పై కేంద్రం కొరడా

Online Gaming Sites: ఆన్‌లైన్‌ గేమింగ్‌ వెబ్‌సైట్స్‌‌పై కేంద్రం కొరడా

Online Gaming Sites: ఆన్‌లైన్‌ గేమింగ్‌ వెబ్‌సైట్స్‌‌కు బిగ్ షాక్ తగిలింది. అక్రమంగా నిర్వహిస్తున్న వెబ్‌సైట్లను డీజీజీఐ బ్లాక్ చేసింది. గేమింగ్ సంస్థలకు చెందిన బ్యాంక్ ఖాతాలను బ్లాక్ , సీజ్ చేసింది.

GAMES : క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం

GAMES : క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం

క్రీడలతో మానసిక ఒత్తిడి దూ రం అవుతుందని వక్తలు పేర్కొన్నారు. హిందూపురం ఎస్‌డీజీఎస్‌ కళాశాల క్రీడా మైదానంలో సోమవారం హిందూపురం యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆధ్వ ర్యంలో ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన గ్రాస్‌రూట్‌ బ్లూ నేతృత్వంలో అం డర్‌-10, అండర్‌-13 ఫుట్‌బాల్‌ చాంపియనషిప్‌ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు.

GAMES : పిల్లలకు ఆటల్లేవ్‌!

GAMES : పిల్లలకు ఆటల్లేవ్‌!

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణ పట్ల శీతకన్ను వేసింది. ఐదేళ్ల పాలనా కాలంలో రెండేళ్లు మాత్రమే ఈ శిబిరాలు నిర్వహించింది. అందులోనూ క్రీడాకారులకు ఎటువంటి కిట్లు ఇవ్వకుండా, కోచలకు గౌరవ వేతనం చెల్లించకుండా మమా అనిపించేసింది. ఈ ఏడాదిలో మే 1 నుంచి సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులు నిర్వహిస్తామని కోచల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. తరువాత సార్వత్రిక ఎన్నికలు అంటూ మే 15కి వాయిదా వేశారు. తిరిగి ఈ ఏడాది రెగ్యులర్‌గా శాప్‌ కోచలు నిర్వహించే శిక్షణ కేంద్రాలనే సమ్మర్‌...

తాజా వార్తలు

మరిన్ని చదవండి