• Home » Gali Janardhan Reddy Mining Cases

Gali Janardhan Reddy Mining Cases

Supreme Court Gali Brothers: ఓబుళాపురం మైనింగ్‌పై సుప్రీం కీలక ఆదేశాలు

Supreme Court Gali Brothers: ఓబుళాపురం మైనింగ్‌పై సుప్రీం కీలక ఆదేశాలు

గాలి బ్రదర్స్‌కు అనుకూలంగా జగన్ హయాంలో ఇచ్చిన అఫిడవిట్‌ను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గాలి బ్రదర్స్ మైనింగ్ చేసుకోవడానికి అనుమతించవచ్చంటూ 2022లో జగన్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.

TG High Court: గాలి జనార్దన్‌రెడ్డి పిటిషన్‌లపై నేడు తీర్పు

TG High Court: గాలి జనార్దన్‌రెడ్డి పిటిషన్‌లపై నేడు తీర్పు

ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో దోషిగా తేలిన మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి సహా ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌లపై బుధవారం టీ-హైకోర్టు తీర్పు వెలువరించనుంది.

Mining Case: గాలి జనార్దనరెడ్డి బెంగళూరుకు తరలింపు

Mining Case: గాలి జనార్దనరెడ్డి బెంగళూరుకు తరలింపు

Gali Janardhan Reddy: ఓబుళాపురం మైనింగ్ అక్రమాలకు సంబంధించిన కేసులో శిక్ష పడటంతో గాలి జనార్దనరెడ్డి హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో ఉంటున్నారు. అయితే, కర్ణాటక రాష్ట్రంలోని ఆయన పలు అభియోగాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అక్కడి కోర్టు జారీ చేసిన పీటీ వారెంట్‌తో బెంగళూరు పోలీసులు చంచల్‌గూడ జైలు నుంచి గాలి జనార్దనరెడ్డిని బెంగళూరుకు తరలించారు.

Congress: ‘గాలి’ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి..

Congress: ‘గాలి’ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి..

కళ్యాణకర్ణాటక ప్రగతి పక్షను బీజేపీలో విలీనం చేసిన గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డి(Gangavati MLA Gali Janardhana Reddy) సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రమేష్ బాబు డిమాండ్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి