Home » Gadari Kishore Kumar
తమ నాయకుడు కేటీఆర్‌పై వ్యాఖ్యలు చేస్తే వాటిని ఖండిస్తూ మాట్లాడానని... తనపై కుట్ర పూరీతంగా కేసు నమోదు చేశారని.. తాను అనని వాఖ్యలను చిత్రీకరించారని గాదరి కిశోర్ అన్నారు.
సారు..కారు... మళ్లీ రావాలి సర్కారు.. ఇదే మా నినాదమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ( Gadari Kishore Kumar ) అన్నారు. సోమవారం నాడు తుంగతుర్తి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓట్లు వేయాలని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. ఆదివారం నాడు తిరుమలగిరిలో BRS ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు.
తుంగతుర్తి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.