Home » Gachibowli
Yoga Day Stampede: యోగా డే వేడుకల్లో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ యువతి స్పృహకోల్పోయింది.
పని ఒత్తిడి తట్టుకోలేక ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీ్‌సస్టేషన్ పరిధిలో జరిగింది.
AIG Hospital: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు.
Fire Accident: గచ్చిబౌలిలో అగ్ని ప్రమాదం జరిగింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్దమైంది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. కారు ఇంజన్ నుంచి మంటలు రావడం గమనించిన ప్యాసింజర్లు వెంటనే అప్రమత్తమై కారు నుంచి దిగిపోయారు.
అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ సుందరి విజేత ఎవరో నేడే తేలిపోనుంది. హైటెక్స్‌లో శనివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రపంచ సుందరి పోటీల తుది ఘట్టం మొదలుకానుంది.
ప్రపంచ సుందరి పోటీల్లో భాగంగా శనివారం నిర్వహించిన స్పోర్ట్స్ డే కార్యక్రమంలో అందాల భామలు తమ క్రీడా నైపుణ్యాలతో అదరగొట్టారు. ర్యాంప్ వాక్‌పై మాత్రమే కాదు మైదానంలోనూ మెరిసిపోగలమని నిరూపించారు.
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సీఎం దొంగలా దొరికిపోయారని, పదివేల కోట్ల కోసం రేవంత్‌రెడ్డి కక్కుర్తి పడటం వల్లే.. అంతలా ప్రకృతి విధ్వంసం జరిగిందని బీఆర్‌ఎస్ విప్ కేపీ వివేకానంద ఆరోపించారు.
కంచ గచ్చబౌలి భూములను అటవీ ప్రాంతంగా ప్రకటించాలని కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) సిఫారసు చేసింది. ఆ భూముల నిర్వహణను అటవీ శాఖకు అప్పగించాలని కోరింది.
వీకెండ్ చూసి (వారాంతంలో) చెట్లు నరకడంలో ఆంతర్యమేంటి? డజను బుల్డోజర్లతో 1000 చెట్లను నరికేశారు. దీనిని ముందస్తు ప్రణాళికతోనే చేసినట్లు ప్రాథమికంగా కనిపిస్తోంది.
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల అందాల భామలు బిర్యానీ, పలావ్‌లను ఇష్టంగా తింటున్నారు. వీటితోపాటు ఘాటైన వంటకాలకూ జైకొడుతున్నారు.