• Home » G. Kishan Reddy

G. Kishan Reddy

Telangana BJP: హైదరాబాద్‌లో బీజేపీ బైక్‌ ర్యాలీ.. పాల్గొన్న కిషన్‌రెడ్డి

Telangana BJP: హైదరాబాద్‌లో బీజేపీ బైక్‌ ర్యాలీ.. పాల్గొన్న కిషన్‌రెడ్డి

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ ఏర్పాట్లను తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి శుక్రవారం ఉదయం పరిశీలించారు.

Telangana BJP Chief: చంద్రబాబు అరెస్ట్‌పై కిషన్‌రెడ్డి రియాక్షన్

Telangana BJP Chief: చంద్రబాబు అరెస్ట్‌పై కిషన్‌రెడ్డి రియాక్షన్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌పై తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం అన్యాయమన్నారు.

Kishan Reddy: బీజేపీ పోరాటాలను అణచివేసేందుకు కేసీఆర్ యత్నం

Kishan Reddy: బీజేపీ పోరాటాలను అణచివేసేందుకు కేసీఆర్ యత్నం

బీజేపీ పోరాటాలను అణిచి వేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ఆరోపించారు.

 Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అరెస్ట్.. బీజేపీ దీక్షాశిబిరం వద్ద గందరగోళం

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అరెస్ట్.. బీజేపీ దీక్షాశిబిరం వద్ద గందరగోళం

ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌(Indira Park Dharnachowk) వద్ద దీక్ష చేస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని (Union Minister Kishan Reddy) పోలీసులు అరెస్ట్ చేశారు.

BJP: కిషన్‌రెడ్డి దీక్షలో ఉద్రిక్తత.. పోలీసులతో బీజేపీ నాయకుల వాగ్వాదం

BJP: కిషన్‌రెడ్డి దీక్షలో ఉద్రిక్తత.. పోలీసులతో బీజేపీ నాయకుల వాగ్వాదం

ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌(Indira Park Dharnachowk)లో బీజేపీ(BJP) చేపట్టిన దీక్ష ఉద్రికత్తలకు దారి తీసింది.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి(Kishan Reddy) చేపట్టిన దీక్షా శిబిరం దగ్గర ఉద్రిక్తత నెలకొంది.

Kishan Reddy : చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన కిషన్ రెడ్డి

Kishan Reddy : చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన కిషన్ రెడ్డి

స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే నేడు చంద్రబాబు అరెస్ట్‌పై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు.

Kishan reddy: కేసీఆర్‌కు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి

Kishan reddy: కేసీఆర్‌కు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి

తెలంగాణ ఓ కుటుంబం చేతిలో బంది అయ్యిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యానించారు.

Chikoti Praveen:  ఈనెల12న బీజేపీలోకి చీకోటి ప్రవీణ్

Chikoti Praveen: ఈనెల12న బీజేపీలోకి చీకోటి ప్రవీణ్

చీకోటి ప్రవీణ్Chikoti Praveen) బీజేపీలో చేరేందుకు ముహర్తం ఖరారైంది. చీకోటి ప్రవీణ్ కూడా బీజేపీ(BJP)లో చేరడంపై క్లారిటీ ఇచ్చారు.

Kishan Reddy: విమోచన దినోత్సవ వేడుకకు కేసీఆర్ రావాల్సిందే

Kishan Reddy: విమోచన దినోత్సవ వేడుకకు కేసీఆర్ రావాల్సిందే

బీఆర్ఎస్‌ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kishan Reddy: ఎన్నికలకు సిద్ధం కావాలి.. క్యాడర్‌కు కిషన్‌రెడ్డి పిలుపు

Kishan Reddy: ఎన్నికలకు సిద్ధం కావాలి.. క్యాడర్‌కు కిషన్‌రెడ్డి పిలుపు

కేంద్ర నిధుల విషయంలో సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

G. Kishan Reddy Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి