• Home » G. Kishan Reddy

G. Kishan Reddy

Kanna Lakshminarayana : పార్టీ మారేందుకు తేదీ ఫిక్స్.. ఏ పార్టీలో కంటే..!

Kanna Lakshminarayana : పార్టీ మారేందుకు తేదీ ఫిక్స్.. ఏ పార్టీలో కంటే..!

బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు పార్టీ మారనున్నారా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ ఔననే చెబుతున్నాయి. గతంలోనూ కన్నా పార్టీ మార్పుపై ఊహాగానాలు వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఆయన పార్టీ మారడం ఫిక్స్ అయినట్టుగానే కనిపిస్తోంది.

Kishan Reddy: టూరిజం ప్రగతికి ప్రధాని మోదీ బ్రాండ్ అంబాసిడర్..

Kishan Reddy: టూరిజం ప్రగతికి ప్రధాని మోదీ బ్రాండ్ అంబాసిడర్..

పల్నాడు జిల్లా: రూ. 7వేల కోట్లతో స్వదేశీ దర్శన్ కింద పనులు చేపడుతున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు.

BJP గెలిచే నియోజకవర్గాల్లో గ్రాఫ్ పడిపోతుందా? నేతల మధ్య విభేదాలతో పార్టీ దిగజారుతోందా..?

BJP గెలిచే నియోజకవర్గాల్లో గ్రాఫ్ పడిపోతుందా? నేతల మధ్య విభేదాలతో పార్టీ దిగజారుతోందా..?

తెలంగాణలో అధికారం ఖాయమని బీజేపీ అధిష్టానం భారీగా ప్రకటనలు చేస్తోంది. కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా..

Kishan Reddy: రాష్ట్రం విడిపోయినంత మాత్రాన డి లిమిటేషన్ చేయాలనేది సబబు కాదు

Kishan Reddy: రాష్ట్రం విడిపోయినంత మాత్రాన డి లిమిటేషన్ చేయాలనేది సబబు కాదు

ఢిల్లీ: దేశమంతా డి లిమిటేషన్ జరిగినప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో జరగలేదు.. ఇప్పుడు జరుగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

KishanReddy: కేసీఆర్ రాజీనామా వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి రియాక్షన్ ఏంటంటే..

KishanReddy: కేసీఆర్ రాజీనామా వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి రియాక్షన్ ఏంటంటే..

దేశ ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kishan Reddy: మీ రాజీనామా మేము కోరుకోవడం లేదు.. కానీ

Kishan Reddy: మీ రాజీనామా మేము కోరుకోవడం లేదు.. కానీ

బీఆర్ఎస్ నేతలు ప్రధానికి, రాష్ట్రపతికి, గవర్నర్‌కు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వడం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Kishan Reddy: 3 నెలలైతే పోయే ప్రభుత్వానికి రాష్ట్రపతి పాలనా?

Kishan Reddy: 3 నెలలైతే పోయే ప్రభుత్వానికి రాష్ట్రపతి పాలనా?

మూడు నెలలైతే పోయే ప్రభుత్వానికి రాష్ట్రపతి పాలన ఎందుకని కేసీఆర్ సర్కారు...

Union Minister: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనాస్థలాన్ని పరిశీలించిన కిషన్ రెడ్డి

Union Minister: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనాస్థలాన్ని పరిశీలించిన కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ఉదయం పరిశీలించారు.

TS News: మంత్రి కేటీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్

TS News: మంత్రి కేటీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్

మంత్రి కేటీఆర్‌ (KTR)పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఫైర్ అయ్యారు. కేటీఆర్‌లా తండ్రిని అడ్డుపెట్టుకుని తాను మంత్రిని కాలేదన్నారు.

KTR: కాంగ్రెస్‌, బీజేపీ నేతలవి జూఠా మాటలు

KTR: కాంగ్రెస్‌, బీజేపీ నేతలవి జూఠా మాటలు

కాంగ్రెస్‌, బీజేపీ (Congress BJP) నేతలవి జూఠా మాటలని మంత్రి కేటీఆర్ (KTR) ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు.

G. Kishan Reddy Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి