• Home » Formula E-Prix Race

Formula E-Prix Race

KTR: ఆ కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు.. ఏమన్నారంటే..

KTR: ఆ కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు.. ఏమన్నారంటే..

KTR: అమృత్, సివిల్ సప్లై స్కాంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణ జరపదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్ జరిగితే.. కేంద్రమే కాపాడుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాలకు కేంద్రప్రభుత్వం సహకరిస్తుందని విమర్శలు చేశారు. 2025లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక, సంస్థాగతంగా కమిటీలు వేస్తామని కేటీఆర్ తెలిపారు.

BRS: అధికారులకు సంబంధం లేదు.. పూర్తి బాధ్యత నాదే: కేటీఆర్

BRS: అధికారులకు సంబంధం లేదు.. పూర్తి బాధ్యత నాదే: కేటీఆర్

హైదరాబాద్: ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మాజీమంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అధికారులకు సంబంధం లేదని.. పూర్తి బాధ్యత తనదేనని కేటీఆర్ ప్రకటించారు. దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని అన్నారు.

Formula E Racing: దూకుడు పెంచిన ఏసీబీ

Formula E Racing: దూకుడు పెంచిన ఏసీబీ

Telangana: ఫార్ములా-ఈ రేసింగ్ అక్రమాలపై ఏసీబీ విచారణ చేపట్టింది. ఆర్‌ఈ (రెగ్యులర్ ఎంక్వయిరీ)ని మొదలుపెట్టి ఏసీబీ. ఆర్‌ఈ లో ఫైళ్లు పరిశీలించి, అక్రమాలు ఎలా జరిగాయి అనే దానిపై ఏసీబీ విచారణ జరుపనుంది. రెండు రోజుల్లో కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. ఫార్ములా-ఈ రేసింగ్ సంబంధించి రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లించినట్లు ఏసీబీ గుర్తించింది.

ఫార్ములా-ఈ బాంబు!

ఫార్ములా-ఈ బాంబు!

‘‘దీపావళికి టపాసులు పేలుతాయి..’’ అంటూ ఓ వైపు అధికార పార్టీ నాయకులు ప్రకటనలు చేస్తుండగా.. ‘‘కేసులతో ఇబ్బందులకు గురిచేసే కుట్రలు జరుగుతున్నాయి’’ అని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

Formula E Race: హైదరాబాద్లో జరగనున్న ఫార్ములా ఇ రేసులో ట్విస్ట్!

Formula E Race: హైదరాబాద్లో జరగనున్న ఫార్ములా ఇ రేసులో ట్విస్ట్!

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో చేసుకున్న ఫార్ములా ఇ రేసు ఒప్పందంపై ప్రస్తుతం అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఫిబ్రవరిలో ఇ రేసు జరుగుతుందా లేదా అని నిర్వహకులతోపాటు పెట్టుబడిదారులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Formula E race: హైదరాబాద్‌లో ముగిసిన ఫార్ములా-ఈ రేస్‌.. విజేత ఎవరంటే..

Formula E race: హైదరాబాద్‌లో ముగిసిన ఫార్ములా-ఈ రేస్‌.. విజేత ఎవరంటే..

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నెక్లెస్‌ రోడ్‌ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫార్ములా-ఈ రేస్‌ (Formula E race) పోటీలు ముగిశాయి.

E-racing: ఫార్ములా-ఈ రేసింగ్‌ ప్రాక్టీస్‌లో ప్రమాదం

E-racing: ఫార్ములా-ఈ రేసింగ్‌ ప్రాక్టీస్‌లో ప్రమాదం

హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న ఫార్ములా-ఈ రేసింగ్‌ (E-racing) ప్రాక్టీస్‌లో ప్రమాదం చోటు చేసుకుంది.

E-racing: ఫార్ములా-ఈ రేసింగ్ ప్రాక్టీస్ వాయిదా.. కానిస్టేబుల్ అరెస్ట్

E-racing: ఫార్ములా-ఈ రేసింగ్ ప్రాక్టీస్ వాయిదా.. కానిస్టేబుల్ అరెస్ట్

ఫార్ములా-ఈ రేసింగ్ (E-racing) ప్రాక్టీస్ వాయిదా పడింది. ట్రాక్‌పై గందరగోళంతో ప్రాక్టీస్ వాయిదా పడింది. ట్రాక్‌పైకి సాధారణ వాహనాలు రావడంతో వాయిదా పడింది...

తాజా వార్తలు

మరిన్ని చదవండి