• Home » Food and Health

Food and Health

Calorie Chart : మీ వయసు ప్రకారం రోజుకు ఎన్ని కేలరీలు తినాలో తెలుసా.. ఈ చార్ట్ చూడండి..

Calorie Chart : మీ వయసు ప్రకారం రోజుకు ఎన్ని కేలరీలు తినాలో తెలుసా.. ఈ చార్ట్ చూడండి..

Calorie Chart : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార పదార్థాల్లోని కేలరీలను ఆచి తూచి లెక్కించుకుని తినడం ఒక్కటే సరిపోదు. ఏ వయసు వారు దానికి తగ్గట్టుగా తప్పనిసరిగా రోజూ ఎన్ని క్యాలరీలు తీసుకోవాలో అంతే తీసుకోవాలి. బరువు అదుపులో ఉంచుకోవాలనే తాపత్రయంతో తగిన మోతాదులో తినకుండా రోజూ కడుపు మాడ్చుకున్నారో..

HarishRao: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు.. సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ధ్వజం

HarishRao: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు.. సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ధ్వజం

HarishRao:రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఫుడ్ పాయిజన్ కేసులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హరీష్‌రావు డిమాండ్ చేశారు.

Anganwadi: అంగన్‌వాడీ చిన్నారులకు పాలు, మిల్లెట్స్‌!

Anganwadi: అంగన్‌వాడీ చిన్నారులకు పాలు, మిల్లెట్స్‌!

రాష్ట్రంలో ఉన్న అంగన్‌వాడీల్లోని చిన్నారులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న బాలామృతంతోపాటు అదనంగా పాలు, మిల్లెట్స్‌ అల్పాహారం (స్నాక్స్‌)ను కూడా ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది.

Food Safety Department: శ్రీచైతన్య విద్యాసంస్థలకు భారీ షాక్ ఇచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులు..

Food Safety Department: శ్రీచైతన్య విద్యాసంస్థలకు భారీ షాక్ ఇచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులు..

హైదరాబాద్: అపరిశుభ్రంగా వంటగదిని నిర్వహించడంపై మాదాపూర్‌‌లోని శ్రీచైతన్య విద్యాసంస్థల యాజమాన్యంపై ఆహార భద్రతా విభాగం అధికారులు సీరియస్ అయ్యారు. ఈ మేరకు సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

hHealth Alert : ఫ్రిజ్‌లో అన్నం ఎన్ని రోజులు నిల్వ చేయాలో తెలుసా..

hHealth Alert : ఫ్రిజ్‌లో అన్నం ఎన్ని రోజులు నిల్వ చేయాలో తెలుసా..

అన్నం ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా.. అయితే, ఎన్ని రోజులు నిల్వ చేయాలి? ఎన్నిసార్లు వేడి చేసుకుని తినాలో తెలుసా ? ఇలా నిల్వ చేసిన ఆహారం తింటే ఆరోగ్యానికి చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు..

Nirmal: ‘ఈ బువ్వ తినుడు వశమైతలేదే.. తీస్కపో’

Nirmal: ‘ఈ బువ్వ తినుడు వశమైతలేదే.. తీస్కపో’

‘ఈ బువ్వ తినుడు వశమైతలేదే.. ఓ రోజు మాడిన అన్నం పెట్టిన్రు.. ఇంకో రోజు అన్నంలో పురుగులు వచ్చాయి. భయమైతాంది. నన్ను ఇంటికి తీసుకుపో’.. నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లోని కేజీబీవీ పాఠశాల విద్యార్థులు ఇటీవల తమ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడుతున్న మాటలివి.

Seasonal Ingredients : ఇతర రాష్ట్ర రుచులు మీ కోసం...

Seasonal Ingredients : ఇతర రాష్ట్ర రుచులు మీ కోసం...

శీతాకాలంలో వివిధ రాష్ట్రాల్లో రకరకాలైన వంటలు వండుకుంటూ ఉంటారు. అలాంటి కొన్ని రుచికరమైన పదార్థాలను ఎలా చేయాలో తెలుసుకుందాం.

GAC FRUIT:ఈ పండు తింటే.. ముసలితనం రాదు

GAC FRUIT:ఈ పండు తింటే.. ముసలితనం రాదు

వియత్నాం, మలేషియా, థాయ్‌లాండ్, చైనా దేశాల్లో మాత్రమే కనిపించే ఈ పండు ఇప్పుడు ఇండియాలోనూ లభిస్తోంది. పుచ్చకాయ జాతికి ఇది పోషకాల గని. నిత్యయవ్వనంగా ఉంచేలా చేసే ఈ పండు పేరు...

Yadadri Bhongir: భువనగిరి గురుకులంలో అమలుకాని కొత్త మెనూ

Yadadri Bhongir: భువనగిరి గురుకులంలో అమలుకాని కొత్త మెనూ

నలభై శాతం పెరిగిన డైట్‌ చార్జీలతో రెండు రోజుల క్రితం అమలులోకి వచ్చిన నూతన డైట్‌ను యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అమలు చేయడం లేదు.

Human Health : తినే మాంసంలో.. యాంటీబయాటిక్స్‌

Human Health : తినే మాంసంలో.. యాంటీబయాటిక్స్‌

మందులకు లొంగని సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు మనుషులను వేధించుకుని తింటున్నాయి. యాంటీబయాటిక్స్‌ విషయంలోనూ రాటుదేలి.. మొండికేస్తున్నాయి. దీన్నే యాంటీ మైక్రోబయాల్‌ రెసిస్టెన్స్‌(ఏఎంఆర్‌) అంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి