• Home » Fixed deposits

Fixed deposits

Post Office saving schemes: పోస్టాఫీస్ అందిస్తున్న ఈ 5 స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బుకు డబ్బు.. పన్ను ప్రయోజనం..

Post Office saving schemes: పోస్టాఫీస్ అందిస్తున్న ఈ 5 స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బుకు డబ్బు.. పన్ను ప్రయోజనం..

కేంద్రప్రభుత్వ విభాగమైన ఇండియా పోస్ట్ (India post) చక్కటి పెట్టుబడి స్కీమ్స్‌ను ఆఫర్ చేస్తోంది. సేవింగ్, ఆదాయ పన్ను ప్రయోజనం ఈ రెండు లక్ష్యాలతో 5 చక్కటి స్కీమ్స్‌‌ను అందిస్తోంది. మరి ఈ పథకాలు ఏవి?. వాటి ఫీచర్లు ఏవిధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం...

SBI Amrit Kalash: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఆ స్కీమ్‌ను మళ్లీ ప్రవేశపెట్టిన బ్యాంక్..

SBI Amrit Kalash: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఆ స్కీమ్‌ను మళ్లీ ప్రవేశపెట్టిన బ్యాంక్..

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ (SBI) తన దేశీయ, ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారుల కోసం ‘ఎస్‌బీఐ అమృత్ కలశ్ డిపాజిట్ ఎఫ్‌డీ స్కీమ్‌’ను (SBI Amrit Kalash Deposit FD Scheme) పున:ప్రవేశపెట్టింది.

fixed deposits: సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీలపై ఎక్కువ వడ్డీ అందిస్తున్న 3 బ్యాంకులు ఇవే..

fixed deposits: సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీలపై ఎక్కువ వడ్డీ అందిస్తున్న 3 బ్యాంకులు ఇవే..

వృద్ధుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంకులు కాస్త అధికంగానే అందిస్తుంటాయి. అయితే ఈ మూడు బ్యాంకులు మాత్రం చాలా బ్యాంకుల కంటే ఎక్కువగా...

Fixed Deposit Interest Rate: సీనియర్ సిటిజన్లకు శుభవార్త.. పెరుగుతున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు

Fixed Deposit Interest Rate: సీనియర్ సిటిజన్లకు శుభవార్త.. పెరుగుతున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు

గత కొన్ని రోజులుగా బ్యాంకులు సీనియర్ సిటిజెన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతోపాటు ఇతర డిపాజిటర్ల వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి.

Senior Citizens FD rates: సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ అందిస్తున్న బ్యాంకులివే..

Senior Citizens FD rates: సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ అందిస్తున్న బ్యాంకులివే..

జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముపైనే సీనియర్ సిటిజన్లు (Senior Citizens) ఆధారపడుతుంటారు. తమ డబ్బుపై అధిక వడ్డీని (interest rate) ఆశిస్తుంటారు. ఎక్కువ వడ్డీ అందించే బ్యాంకుల్లో (Banks) ఫిక్స్‌డ్ డిపాజిట్లకు(Fixed deposits) మొగ్గుచూపించడానికి కారణం కూడా ఇదే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి