• Home » Fish

Fish

Foods to Avoid With Fish: చేపలతో వీటిని తింటే ప్రాణానికి ముప్పు!

Foods to Avoid With Fish: చేపలతో వీటిని తింటే ప్రాణానికి ముప్పు!

చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ, చేపలతో వీటిని తింటే ప్రాణానికే ప్రమాదం. కాబట్టి, చేపలతో తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Hyderabad: దుర్గం చెరువులో.. చేపలు చనిపోతున్నాయ్‌..

Hyderabad: దుర్గం చెరువులో.. చేపలు చనిపోతున్నాయ్‌..

దుర్గం చెరువులో చేపలు మళ్లీ చనిపోతున్నాయి. వారం రోజులుగా దుర్గం చెరువులోని నీళ్లపై చనిపోయిన చేపలు తేలియాడుతున్నాయి. అవి ఒడ్డుకు చేరడంతో దుర్వాసన వెదజల్లుతోంది. చెరువులోకి కలుషిత జలాలు, సీవరేజ్‌ వ్యర్థాలు చేరకుండా వాటర్‌బోర్డు అధికారులు కట్టడి చేశారు.

Fish Seed Production: చేపా చేపా ఎందుకు పెరగట్లే.. మత్స్యకారుల ఆవేదన

Fish Seed Production: చేపా చేపా ఎందుకు పెరగట్లే.. మత్స్యకారుల ఆవేదన

నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఇండ్లకోటయ్యగూడెం వద్ద ఉన్న బీజోత్పత్తి క్షేత్రంలోని చేపలు ‘చేపా చేపా ఎందుకు పెరగట్లే అంటే పట్టించుకునే వారేరని అంటున్నట్లు ఉన్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Fish Viral Video: ఇదేంటీ  మరీ విరుద్ధంగా ఉందే.. చేపను నీటిలోకి వేయగానే.. ఏం జరిగిందో చూడండి..

Fish Viral Video: ఇదేంటీ మరీ విరుద్ధంగా ఉందే.. చేపను నీటిలోకి వేయగానే.. ఏం జరిగిందో చూడండి..

ఓ చెరువు గట్టున ఓ చేప హాయిగా రెస్ట్ తీసుకుంటోంది. దాన్ని చూసిన ఓ వ్యక్తి చేతిలోకి తీసుకుని నీటిలో పడేశాడు. ఇలా చేయగానే ఏ చేప అయినా రయ్యిన నీటిలోకి దూసుకెళ్లిపోతుంది. అయితే ఈ చేప మాత్రం ఇలా నీటిలోకి వేయగానే..

Ballari: కమలాపురం చెరువులో చేపల మృతి

Ballari: కమలాపురం చెరువులో చేపల మృతి

విజయనగర జిల్లా, కమలాపురం చెరువులో చేపలు మృత్యువాత కారణంగా మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఎంతో మంది మత్య్సకారులు జీవనం ఈ చెరువుపైనే ఆధార పడి ఉంది.

Doomsday Fish: నీటిపైకి ఓర్ చేప.. ప్రళయం రాబోతోందా?

Doomsday Fish: నీటిపైకి ఓర్ చేప.. ప్రళయం రాబోతోందా?

Doomsday Fish: కొద్దిరోజుల క్రితం తస్మానియాలోనూ ఓర్ ఫిష్ కనిపించింది. సిబిల్ రాబర్ట్ సన్ అనే వ్యక్తి తస్మానియా సముద్ర తీరంలో ఆ చేపను చూశాడు. మూడు మీటర్ల పొడువు ఉన్న ఆ చేపకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Fishermens: ముగిసిన నిషేధ కాలం.. అర్ధరాత్రి నుంచి చేపల వేటకు

Fishermens: ముగిసిన నిషేధ కాలం.. అర్ధరాత్రి నుంచి చేపల వేటకు

Fishing ban end: సముద్రంలో చేపలవేటకు మత్స్యకారులు శనివారం అర్ధరాత్రి బయలుదేరారు. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన రెండు నెలల విరామం శనివారంతో ముగిసింది. దీంతో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు బయలుదేరి వెళ్లారు.

Fish Price: భారీగా పెరిగిన చేపల ధరలు..

Fish Price: భారీగా పెరిగిన చేపల ధరలు..

Fish Price: హైదరాబాద్ జంట నగరాల్లో అతి పెద్దదైన రామ్ నగర్ చేపల మార్కెట్ కొనుగోలు దారులతో కిక్కిరిసిపోయింది. రెండు రోజుల క్రితం కొర్రమీను 450 రూపాయలు ఉంటే.. ఇప్పుడు 650 రూపాయులుగా ఉంది.

Hyderabad: 8న ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప ప్రసాదం

Hyderabad: 8న ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప ప్రసాదం

నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జూన్ 8వతేదీ నుంచి చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ చేపమందు ప్రసాదం పంపిణీ చేయనున్నారు.

Viral Video: చూడటానికే చేప.. దీని దంతాల పవర్ చూస్తే మతి పోవాల్సిందే..

Viral Video: చూడటానికే చేప.. దీని దంతాల పవర్ చూస్తే మతి పోవాల్సిందే..

ఎలా పట్టాడో ఏమో తెలీదు గానీ ఓ వ్యక్తి పెద్ద చేపను పట్టుకుంటాడు. ఓ చేతిలో చేపను పట్టుకున్న ఆ వ్యక్తి.. మరో చేతిలో కూల్ డ్రింక్ టిన్ బాటిల్‌ను పట్టుకుని ఉంటాడు. ఈ క్రమంలో చేప చేసిన పని చూసి అంతా షాక్ అవుతున్నారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి