• Home » Festive Season Sales

Festive Season Sales

Festival : ఆకట్టుకున్న ఉట్లపరుష

Festival : ఆకట్టుకున్న ఉట్లపరుష

పట్టణంలోని బోయగేరిలో వెలసిన రామాలయంలో బుధవారం నిర్వహంచిన ఉట్లపరుష కార్యక్రమం భక్తులను అమితంగా ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం అర్చ కులు పంచాంగం శేషప్పస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో కమిటీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉట్లపరుష నిర్వహించారు.

Festival: వైభవంగా రాములోరి కల్యాణం

Festival: వైభవంగా రాములోరి కల్యాణం

శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక రామబురుజువద్ద వెలసిన ఆంజనేయస్వామి దేవాలయంలో సీతారామ కల్యాణోత్స వాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితులు పంచాంగం నాగప్రసాద్‌ శర్మ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కల్యాణోత్సవం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమానికి ఆలయ అర్చకులు ప్రసాద్‌, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు మెహర్‌బాబాతోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కల్యాణోత్సవాన్ని తిలకించారు.

Makar Sankranti: సంక్రాంతి సందడంతా ఇక్కడే..!

Makar Sankranti: సంక్రాంతి సందడంతా ఇక్కడే..!

ఆకాశం అన్ని ఆకారాలు, పరిమాణాలలో రంగురంగుల గాలిపటాలతో నిండి ఆహ్లాదంగా ఉంటుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి