Share News

FESTIVAL : ఘనంగా కొల్హాపురమ్మకు హారతులు

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:15 AM

మండలం రత్నగిరిలో వెలిసిన శ్రీ కొల్లాపురి మహాలక్ష్మీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం హారతులు ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర ప్రాంతం నుంచేకాక సమీప కర్ణాటక ప్రాంతం నుంచి వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.

FESTIVAL : ఘనంగా కొల్హాపురమ్మకు హారతులు

రొళ్ల, ఏప్రిల్‌ 24: మండలం రత్నగిరిలో వెలిసిన శ్రీ కొల్లాపురి మహాలక్ష్మీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం హారతులు ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర ప్రాంతం నుంచేకాక సమీప కర్ణాటక ప్రాంతం నుంచి వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. అమ్మవారికి వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణలు చేసి హారతులు నిర్వహించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 25 , 2024 | 12:15 AM