Home » Farmers
కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (MSP)ని పెంచుతూ ఆమోదం తెలిపింది. పెంచిన రేట్లు 2025-26 మార్కెటింగ్ సీజన్‌కు వర్తిస్తాయని కేంద్రం ప్రకటించింది.
Central Government: కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వరి మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్‌కు వరి మద్దతు ధరను 69 రూపాయలకు పెంచింది.
Kurnool Farmer: కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవల్లి గ్రామానికి చెందిన ఓ రైతు పొలం దగ్గరకు వెళ్లాడు. పొలంలో పనులు చేస్తుండగా అదృష్టం ఊహించని విధంగా తలుపుతట్టింది.
అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రంలోని అన్నదాతలు రోడ్డెక్కారు. తడిసిన ధాన్యాన్ని రహదారిపై పోసి రాస్తారోకోలు, ధర్నాలు చేశారు.
పంటల దిగుబడి సరికా రాక, అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం వెల్దిలో గురువారం జరిగింది.
CM Chandrababu: డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే సాగయ్యేలా చూసి... రైతులు నష్టపోకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎం చంద్రబాబు కోరారు. పొగాకు, కోకో పంటలను ఆయా కంపెనీలు కొనుగోళ్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పంటకు మద్దతు ధర కన్నా తగ్గితే రైతులను నేరుగా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.
రీజినల్ రింగ్ రోడ్డులో తన భూమి పోతుందనే ఆవేదనతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గజ్వేల్ మండలం మక్తమాసాన్‌పల్లి గ్రామంలో సోమవారం జరిగింది.
మహిళలకు స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన సీఎం చంద్రబాబు. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ, హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా పలు పథకాలు ప్రకటించారు.
ఓ రైతుపై మొసలి దాడి చేసి నీళ్లలోకి లాక్కెళ్లిన ఘటన నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధి కూసుమూర్తి గ్రామ శివారు భీమానదిలో శనివారం చోటుచేసుకుంది.
రాయితీ విత్తనాల పంపిణీలో ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బడ్జెట్లో నిధులు ఉన్నప్పటికీ ఆర్థిక శాఖ విడుదల చేయక పోవడం, పాత బకాయిల వల్ల సరఫరాదారుల అసహకారం తలెత్తింది.