Home » Faria abdulla
‘జాతిరత్నాలు’లో చిట్టీగా ప్రేక్షకుల మనసు దోచేసిన ఆరడుగుల సొగసరి ఆమె. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి, తెరపై చలాకీతనం ఉట్టిపడే పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. విభిన్నమైన పాత్రలతో సందడి చేస్తూ... టాలీవుడ్‌లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న ఫరియా అబ్దుల్లా చెబుతున్న సరికొత్త కబుర్లివి...
దేశ రాజకీయాలు క్రమంగా తమిళనాడు (Tamil Nadu) చుట్టూ తిరుగుతున్నాయి.
తొలి సినిమా ‘జాతిరత్నాలు’తోనే ‘చిట్టి’ గుండెల్ని... గట్టిగా బద్దలు కొట్టేసింది ఫరియా అబ్దుల్లా.
‘నో లిమిటేషన్స్.. నో కండీషన్స్’ (No limitations- no conditions)అంటోంది ఫరియా అబ్దుల్లా (faria abdullah). ‘జాతిరత్నాలు’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైందీ హైదరాబాదీ అమ్మాయి.