Home » Family Dhamaka
ఢిల్లీలో ఒకే కుటుంబం నడుపుతున్న భారీ హెరాయిన్ నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. రూ.5 కోట్ల విలువైన 2.25 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని, ఆరుగురిని అరెస్ట్ చేశారు. కొత్త ఏఎన్‌టీఎఫ్ స్టేషన్‌లో మొదటి కేసు ఇదే కావడం విశేషం.