• Home » Exams

Exams

గణితంలో సిద్ధాంతాలు.. సైన్స్‌లో నైపుణ్యాలు

గణితంలో సిద్ధాంతాలు.. సైన్స్‌లో నైపుణ్యాలు

పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయు. మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 16 వరకు పరీక్షలను నిర్వహించేందుకు ఎస్‌ఎస్‏సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.

19 వరకు పీజీ సెట్‌ దరఖాస్తుల స్వీకరణ

19 వరకు పీజీ సెట్‌ దరఖాస్తుల స్వీకరణ

రాష్ట్రంలోని 17 యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ పోస్టు గ్రాడ్యుయేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ పీజీ సెట్‌-2026) దరఖా స్తులను ఈ నెల 19 వరకు ఆన్‌లైన్‌లో స్వీక రించనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి) ఆధ్వర్యంలో ఈ సెట్‌ జరగనుంది.

నేడు పదోతరగతి హాల్‌టికెట్ల విడుదల

నేడు పదోతరగతి హాల్‌టికెట్ల విడుదల

ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థుల హాల్‌టికెట్లను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ గురువారం విడుదల చేయనున్నారు. జిల్లాలో 145 కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.

పరీక్షల కాలం.. తినాలి పోషకాహారం

పరీక్షల కాలం.. తినాలి పోషకాహారం

పరీక్షల కాలం మొదలయ్యింది. ఇప్పటికే ఇంటర్‌ పరీక్షలు మొదలు కాగా, మార్చి 14 నుంచి పదోతరగతి పరీక్షలు, మే 4 ఎప్‌సెట్‌ ఆ వెంటనే డిగ్రీ, ఎడ్‌సెట్‌, బీఎడ్‌, బీటెక్‌, ఐసెట్‌ తదితర వార్షిక ప్రవేశ పరీక్షలు ఉన్నాయి.

పరీక్షల సమయం... ఏ ఆహారం మేలు

పరీక్షల సమయం... ఏ ఆహారం మేలు

ప్రస్తుతం పరీక్షల సీజన్‌... ఈ సమయంలో పిల్లల మెదడు చురుకుగా ఉండేందుకు రోజూ ఎలాంటి ఆహారం ఇస్తే మంచిది?

Exams: నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

Exams: నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

జిల్లాలో సోమవారం నుంచి మొదలయ్యే ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని డీఐఈవో ఎ.రఘుపతి ఆదేశించారు.

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ విషయాలు మీకు తెలుసా..

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ విషయాలు మీకు తెలుసా..

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య మీడియా సమావేశంలో పరీక్షల షెడ్యూల్, ఇన్విజిలేషన్ కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలను వివరించారు..

Mass Coping With AI: ఏఐతో మాస్ కాపీయింగ్..ఇద్దరు అభ్యర్థులు అరెస్ట్

Mass Coping With AI: ఏఐతో మాస్ కాపీయింగ్..ఇద్దరు అభ్యర్థులు అరెస్ట్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏఐతో కాపీ చేస్తూ ఇద్దరు అభ్యర్థులు దొరికిపోయారు. హర్యానాకు చెందిన అనిత్, సతీష్ అనే యువకులు అరెస్ట్ అయ్యారు. హెచ్‌సీయూ అధికారులు నాన్ టీచింగ్ ఉద్యోగాల నియామకానికి సంబంధిచి పరీక్షలు నిర్వహించారు.

Exams: కళ్లకు గంతలతో 8వ తరగతి పరీక్ష..

Exams: కళ్లకు గంతలతో 8వ తరగతి పరీక్ష..

కళ్లకు గంతలు కట్టుకుని ఓ విద్యార్థిని పరీక్ష రాస్తూ.. అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. హిమబిందు అనే బాలిక 8వ తరగతి పరీక్షలు రాస్తోంది. అయితే.. గాంధారి విద్య సహాయంతో కళ్లకు గంతలు కట్టుకుని తన 8వ తరగతి పరీక్షలు రాస్తోంది.

Kurnool News: ఆ విధానానికి స్వస్తి.. పరీక్షలకు ఇక బుక్‌లెట్‌

Kurnool News: ఆ విధానానికి స్వస్తి.. పరీక్షలకు ఇక బుక్‌లెట్‌

విద్యా శాఖ ఓ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. విడి పేపర్లపై పరీక్షలు రాసే విధానానికి స్వస్తి పలికారు. సబ్జెక్టుల వారీగా అన్ని పరీక్షలకు కలిపి వేర్వేరు బుక్‌లెట్లను అందించి పరీక్షలు రాయిస్తున్నారు. ఈ విధానం ఎలా అమలవుతుందన్న దానిపై ఓ ప్రత్యేక కథనం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి