• Home » EVM Machine

EVM Machine

AP Elections: స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన కలెక్టర్ ఢిల్లీరావు

AP Elections: స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన కలెక్టర్ ఢిల్లీరావు

Andhrapradesh: జిల్లాలోని విజయవాడ పార్లమెంటు , ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూమ్‌లోకి తరలించారు. ఈ సందర్భంగా నోవా, నిమ్రా కాలేజీల్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ ఢిల్లీరావు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. 27 స్ట్రాంగ్ రూంలు 4 బిల్డింగులలో ఏర్పాటు చేశామన్నారు. అన్ని నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్‌లకు సీల్ వేయడం జరుగుతుందన్నారు.

EVMs: ఇబ్రహీంపట్నం నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రత

EVMs: ఇబ్రహీంపట్నం నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రత

ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీలో పోలింగ్ పూర్తి అయిన నేపథ్యంలో ఈవీఎంలు మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, నిమ్రా కాలేజ్ స్ట్రాంగ్ రూంలకు అధికారులు తరలిస్తున్నారు.

Lok Sabha Polls 2024: ఈవీఎంలను ఎక్కడికి తరలిస్తారు.. 5 ఏళ్ల వరకు వాటికి భద్రత ఎందుకు?

Lok Sabha Polls 2024: ఈవీఎంలను ఎక్కడికి తరలిస్తారు.. 5 ఏళ్ల వరకు వాటికి భద్రత ఎందుకు?

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు(Lok Sabha Polls 2024), పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పోలింగ్ ముగిశాక ఈవీఎం మిషన్లను ఏం చేస్తారనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా. ఈవీఎంల(EVMs) భద్రత ఎలా ఉంటుంది, రీకౌంటింగ్‌కు పట్టుబడితే పరిస్థితి ఏంటి తదితర వివరాలు తెలుసుకుందాం.

EVMs Destroyed : ఈవీఎంలు ధ్వంసం చేసిన దుండగులు..నిలిచిన పోలింగ్

EVMs Destroyed : ఈవీఎంలు ధ్వంసం చేసిన దుండగులు..నిలిచిన పోలింగ్

ఏపీలో సార్వత్రిక ఎన్నికల(ap elections 2024) వేళ రసవత్తర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా(annamayya district) పుల్లంపేట మండలం దలవాయిపల్లిలో ఉద్రిక్త పరిస్థతి చోటుచేసుకుంది. పలువురు వ్యక్తులు వచ్చి ఆకస్మాత్తుగా ఈవీఎంలను(EVMs) పగులగొట్టారు.

EVMs: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల్లో మొరాయించిన ఈవీఎంలు

EVMs: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల్లో మొరాయించిన ఈవీఎంలు

ప్రకాశం జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Loksabha Elections: సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల పంపిణీ ప్రారంభం

Loksabha Elections: సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల పంపిణీ ప్రారంభం

Telangana: పోలింగ్‌కు మరికొద్ది గంటల సమయమే ఉంది. దీంతో అధికారులు ఈవీఎంల పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టారు. సికింద్రాబాద్ , హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల పంపిణీ ప్రారంభమైంది. రెండు పార్లమెంట్‌ సెగ్మెంట్ల పరిధిలోని పోలింగ్ బూత్‌లకు ఈవీఎంలను పంపిణీ చేయనున్నారు. సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్‌లో ఈవీఎంల పంపిణీని జీహేచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు.

Vote: ఓటు వేశాక వీవీప్యాట్ స్లిప్ మీ చేతికి ఇస్తారా..? ఇందులో నిజమెంత..?

Vote: ఓటు వేశాక వీవీప్యాట్ స్లిప్ మీ చేతికి ఇస్తారా..? ఇందులో నిజమెంత..?

రూ.10 ఇస్తే వీవీ ప్యాట్ స్లిప్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఓటు వేసిన తర్వాత ఎన్నికల అధికారి సదరు ఓటరు వీవీ ప్యాట్ స్లిప్ ఇవ్వమని అడుగుతారు. అందుకోసం రూ.10 చెల్లిస్తే చాలు స్లిప్ ఇస్తారని తెలిసింది.

ఈవీఎంలు మన ఈసీఐఎల్‌వే!

ఈవీఎంలు మన ఈసీఐఎల్‌వే!

దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం)లలో 90 శాతం హైదరాబాద్‌లోని ఎలకా్ట్రనిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఈసీఐఎల్‌) రూపొందించినవే.

Madhya Pradesh: ఈవీఎంలను తీసుకెళ్తున్న బస్సులో మంటలు

Madhya Pradesh: ఈవీఎంలను తీసుకెళ్తున్న బస్సులో మంటలు

మధ్యప్రదేశ్‌లో ఎన్నికల సిబ్బందిని, ఈవీఎంలను తీసుకువెళుతోన్న బస్సు అగ్నిప్రమాదానికి గురవడంతో నాలుగు ఈవీఎంలు పాడయ్యాయి.

Elections 2024: ఈవీఎం బటన్‌ను ఎక్కువసార్లు నొక్కితే ఏమవుతుంది.. ఓట్లు పెరుగుతాయా..!

Elections 2024: ఈవీఎం బటన్‌ను ఎక్కువసార్లు నొక్కితే ఏమవుతుంది.. ఓట్లు పెరుగుతాయా..!

ఓట్ల పండుగ జరుగుతోంది. ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద పండుగ ఎన్నికలు.. ఏడు దశల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఎంతోమందికి ఎన్నో అనుమానాలు వస్తుంటాయి. ఓటర్లకు సహజంగా వచ్చే అనుమానాలు కొన్ని అయితే.. ఈవీఎంలపై రాజకీయ పార్టీల ఆరోపణలతో మరిన్ని అనుమానాలు వస్తుంటాయి. ప్రస్తుతం ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయి. అసలు ఈవీఎం ఎలా పనిచేస్తుంది. మనం వేసిన ఓటు వేసిన పార్టీకే పడుతుందా.. వేరు పార్టీకి పడుతుందా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి