• Home » Etela rajender

Etela rajender

Etela Rajender: కేసీఆర్ పార్టీలో ఉండి చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకున్నా.. ఎందుకంటే?

Etela Rajender: కేసీఆర్ పార్టీలో ఉండి చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకున్నా.. ఎందుకంటే?

కేసీఆర్ పార్టీలో బీసీగా వివక్ష చూసి చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకున్నానని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు.

Etela Rajender: బీఆర్‌ఎస్‌ది నీచమైన కల్చర్

Etela Rajender: బీఆర్‌ఎస్‌ది నీచమైన కల్చర్

బీఆర్‌ఎస్‌ది నీచమైన కల్చర్ అని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విరుచుకుపడ్డారు.

KCR Vs Etela Rajender: కేసీఆర్ వర్సెస్ ఈటల.. గజ్వేల్‌లో ఈసారి టఫ్ ఫైట్..!

KCR Vs Etela Rajender: కేసీఆర్ వర్సెస్ ఈటల.. గజ్వేల్‌లో ఈసారి టఫ్ ఫైట్..!

ఒకప్పటి టీఆర్ఎస్ పార్టీలో నంబర్-1, నంబర్-2 వ్యక్తులుగా చక్రం తిప్పిన సీఎం కేసీఆర్, బీజేపీ నేత ఈటల రాజేందర్ నేడు ప్రత్యర్థులయ్యారు. గజ్వేల్‌లో ఇద్దరి మధ్య పోటీ ఖరారైంది. బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితాలో ఈటల రాజేందర్‌కు అధిష్టానం రెండు స్థానాలు కేటాయించింది.

Etala Rajender: హరీష్‌రావు ఆ నేతలను బెదిరిస్తున్నారు

Etala Rajender: హరీష్‌రావు ఆ నేతలను బెదిరిస్తున్నారు

హుజరాబాద్‌తో పాటుగా గజ్వేల్‌లో కూడా పోటీ చేస్తున్నానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajender) వ్యాఖ్యానించారు.

Etala Rajender: కేసీఆర్ పదవి లేకుండా బతకలేరు

Etala Rajender: కేసీఆర్ పదవి లేకుండా బతకలేరు

కేసీఆర్ ఒక్క నిమిషం కూడా పదవి లేకుండా బతకలేరని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు.

Banda Prakash: బీసీ వర్గాలకు కేసీఆర్ న్యాయం చేస్తున్నారు

Banda Prakash: బీసీ వర్గాలకు కేసీఆర్ న్యాయం చేస్తున్నారు

బీసీ వర్గాలకు న్యాయం చేయడానికి సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్(Banda Prakash) వ్యాఖ్యానించారు.

Etala Rajender:  కేసీఆర్‌ది చేత కానీ ప్రభుత్వం

Etala Rajender: కేసీఆర్‌ది చేత కానీ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) మాటలు తప్ప చేతల్లో చూపించడం లేదని.. చేత కానీ ప్రభుత్వమని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్(Etala Rajender) వ్యాఖ్యానించారు.

Etela Rajender : సింగరేణి అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం... ప్రభుత్వం సిద్ధమా?

Etela Rajender : సింగరేణి అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం... ప్రభుత్వం సిద్ధమా?

సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. సింగరేణి అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమని... ప్రభుత్వం సిద్ధమా? అని సవాల్ విసిరారు. సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాక్‌ల వేలంలో సింగరేణి పాల్గొనకుండా కేసీఆర్ అడ్డుకున్నారన్నారు.

Etala Rajender:  నాపై తప్పుడు రాతలు బాధించాయి

Etala Rajender: నాపై తప్పుడు రాతలు బాధించాయి

తనకు ఎవరూ శత్రువులు లేరు... కానీ తనపై కొంతమంది చెడు రాతలు రాస్తున్నారని అలా రాయడం ఎంతో బాధించిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etala Rajender) వ్యాఖ్యానించారు.

Telangana BJP: కనీస మర్యాద ఇవ్వకపోతే ఎలా? ఆయనే కారణమంటూ నేతల ఫైర్

Telangana BJP: కనీస మర్యాద ఇవ్వకపోతే ఎలా? ఆయనే కారణమంటూ నేతల ఫైర్

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా రాష్ట్ర పర్యటన ఆ పార్టీ సీనియర్‌ నేతల్లో పలువురిని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి