Home » Etela rajender
ఈ నిర్ణయంపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు గాని, అంతర్గత తగాదాలు గాని లేనేలేవన్నారు. సీఎం కేసీఆర్‌ను ప్రజలు రెండు సార్లు ఆశీర్వదించారని.. కానీ, ఆయన దాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు.
Telangana Elections : వేములవాడ బీజేపీలో టికెట్ టెన్షన్ వీడింది. తొలుత ఈటల రాజేందర్ అనుచరురాలు తుల ఉమను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే బీజేపీ ఎంపీ బండి సంజయ్ వికాస్ రావుకు టికెట్ కేటాయించాలనడంతో బీజేపీ అధిష్టానం సందిగ్ధంలో పడిపోయింది. నేడు మొత్తానికి టెన్షన్ అయితే వీడింది.
సీఎం కేసీఆర్ నియంత పాలనపై తిరుగుబాటు చేసి ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి అన్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో 15 సంవత్సరాలు ఉన్నానని.. తాను పరాయి వాడిని కాదని.. ఈ నియోజకవర్గ బిడ్డనేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. గజ్వేల్ ప్రజలకు ఏ అవసరమైనా వస్తే ఎప్పుడైనా కలిశారా? అని ప్రశ్నించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నీళ్ళు, నియామకాల విషయంలో సీఎం కేసీఆర్ సంపూర్ణంగా విఫలమయ్యారన్నారు.
గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని తిగుల్ నర్సాపూర్ గ్రామంలో శ్రీ కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. దమ్ముంటే రాజీనామా చేసి గెలిచి చూపించాలని కేసీఆర్ అంటే.. రాజీనామా చేసి గెలిచి చూపించానన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు వేలు పెడుతున్నారంటూ బీజేపీ నేత ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను టీటీడీపీ సీనియర్ నేత అర్వింద్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలన్నీ ప్రచారంలో బిజీబిజీగా గడిపేస్తున్నాయి. ఇక బీజేపీకి ఎన్నికల ప్రచారంలో ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలకంగా మారారు. వీరిద్దరి కోసం బీజేపీ అధినాయకత్వం ప్రత్యేకంగా ఓ హెలికాఫ్టర్‌ను సిద్ధం చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అత్యదిక మెజార్టీతో గెలుసుందని బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ( Etala Rajender ) అన్నారు.
తెలంగాణకు చెందిన బీజేపీ కీలక నేతలంతా అధిష్టానంతో భేటీ అయ్యారు. ఢిల్లీలోనే బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, జవదేకర్, సునీల్ బన్సల్ ఉన్నారు.