• Home » Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao

Errabelli: నాపై ఫిర్యాదు, ఆరోపణలు చేసిన శరణ్ చౌదరి ఎవరో తెలియదు

Errabelli: నాపై ఫిర్యాదు, ఆరోపణలు చేసిన శరణ్ చౌదరి ఎవరో తెలియదు

తనపై ఫిర్యాదు, ఆరోపణలు చేసిన శరణ్ చౌదరి ఎవరో తనకు తెలియదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. నేడు ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. భూదందాలు, కబ్జాలు చేస్తున్నారని బీజేపీ నుంచి శరణ్ చౌదరిని తొలగించినట్లు.. నకిలీ పత్రాలతో ప్రవాసుల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు తెలిసిందన్నారు. శరణ్ చౌదరిపై ఎన్నో కేసులు ఉన్నాయని.. అటువంటి వ్యక్తిని ప్రోత్సహించవద్దన్నారు

TS News: పార్టీ మారుతున్నారనే ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

TS News: పార్టీ మారుతున్నారనే ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న ప్రచారానాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. తనకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు.

Errabelli Dayakar Rao: బీఆర్ఎస్ ఓటమికి కారణం అదే.. మాజీ మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

Errabelli Dayakar Rao: బీఆర్ఎస్ ఓటమికి కారణం అదే.. మాజీ మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాజాగా సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలేంటో చెప్పారు. దళిత బందు, గిరిజన బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లు సక్రమంగా ఇవ్వకపోవడం వల్లే.. బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిందని పేర్కొన్నారు.

Errabelli : ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై మంత్రి ఎర్రబెల్లి ఫైర్

Errabelli : ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై మంత్రి ఎర్రబెల్లి ఫైర్

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే సభకు తగిన ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Minister Errabell: పొన్నాలపై రేవంత్‌రెడ్డి మాటలను ఖండిస్తున్నా

Minister Errabell: పొన్నాలపై రేవంత్‌రెడ్డి మాటలను ఖండిస్తున్నా

బీసీ నాయకుడు మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అవమానించారని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు(Minister Errabelli Dayakara Rao) అన్నారు.

Minister Dayakar Rao: ఇకపై జనగామలో వర్గాలు ఉండొద్దు

Minister Dayakar Rao: ఇకపై జనగామలో వర్గాలు ఉండొద్దు

ఇకపై జనగామలో వర్గాలు ఉండొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli Dayakar Rao) ఆదేశించారు.

Minister Dayakar Rao: ఎన్టీఆర్, కేసీఆర్ అభివృద్ధి ప్రధాతలు

Minister Dayakar Rao: ఎన్టీఆర్, కేసీఆర్ అభివృద్ధి ప్రధాతలు

ఎన్టీఆర్, కేసీఆర్ అభివృద్ధి ప్రదాతలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli Dayakar Rao) వ్యాఖ్యానించారు.

Errabelli Dayakar: గాంధీజీ స్ఫూర్తితో తెలంగాణ తెచ్చిన గాంధీ కేసీఆర్..

Errabelli Dayakar: గాంధీజీ స్ఫూర్తితో తెలంగాణ తెచ్చిన గాంధీ కేసీఆర్..

గాంధీజీ స్ఫూర్తితో తెలంగాణ తెచ్చిన గాంధీ కేసీఆర్ అని.. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు.

BRS Ministers: రేపు వనపర్తికి మంత్రుల రాక.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

BRS Ministers: రేపు వనపర్తికి మంత్రుల రాక.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రేపు వనపర్తి నియోజకవర్గంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌ పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వనపర్తి ప్రగతిపై రూపొందించిన ప్రగతి ప్రస్థానం బుక్‌లెట్‌ను స్థానిక మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌‌రెడ్డి(Minister Singireddy Niranjan Reddy) విడుల చేశారు.

Errabelli Dayakar Rao: ఏపీపై మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

Errabelli Dayakar Rao: ఏపీపై మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తుంటే ఏపీలో (AP) కరెంటు లేక బట్టలు ఆరేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణలో భూముల ధరలు పెరిగితే ఏపీలో ధరలు పడిపోయాయని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి