Home » EPFO
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) నిల్వలపై 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25శాతం వడ్డీ రేటునే కొనసాగించాలని ఈపీఎఫ్ బోర్డు ఆఫ్ ట్రస్టీ్‌స(సీబీటీ) సమావేశం నిర్ణయించింది.
ఉద్యోగుల భవిష్య నిధి (EPF)పై 2024- 25 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును ఖరారు చేశారు. గత ఏడాది వడ్డీ రేటును కొనసాగిస్తూ EPFO నిర్ణయం తీసుకుంది.
యూఏఎన్ నెంబర్ మర్చిపోయిన వారు కూడా సులభంగా తమ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు రెండు విధానాలు ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మధ్య తరగతి ఉద్యోగులకు అత్యవసర సమయంలో ఉపయోగపడే బెస్ట్ ఫండ్ ఏంటంటే, అనేక మంది పీఎఫ్ అని చెబుతుంటారు. అనారోగ్యం, జాబ్ లాస్, పెళ్లి సహా పలు కారణాలతో పీఎఫ్ ముందుగా తీసుకునే ఛాన్సుంది. అయితే ఆన్‌లైన్ విధానంలో ఎలా తీసుకోవాలనేది ఇక్కడ చూద్దాం.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వినియోగదారులకు కీలక అలర్ట్. మీరు మీ బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేశారా లేదా, లేదంటే వెంటనే చేసేసుకోండి. ఎందుకంటే గడువు తేదీ ఫిబ్రవరి 15 వరకు మాత్రమే ఉంది.
ప్రైవేటు జాబ్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్. మీరు పదేళ్లుగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్ సభ్యులుగా ఉంటున్నారా. అయితే, మీ బ్యాంకు ఖాతాలో నెలకు రూ.7500 జమ అయినట్లే..
ఆర్థిక రంగంపై ప్రభావం చూపించే అంశాల్లో జరగబోయే మార్పులను తప్పకుండా తెలుసుకోవల్సి ఉంటుంది. ఉదయం లేవడం మొదలు రాత్రి నిద్రపోయే వరకు జీవితంలోని వివిధ అంశాలను ఈ మార్పులు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కొన్ని నిబంధనలు మార్పు వ్యక్తి యొక్క బడ్జెట్‌పై ప్రభావం చూపిస్తుంది. కొత్త రూల్స్ తెలుసుకోవడం వలన మీ ఆర్థిక వ్యవహారాలను, బడ్జెట్‌ను సమర్థవంతంగా నిర్వహించుకునే వీలుంటుంది. ఈ మార్పులకు అనుగుణంగా అప్‌డేట్ కాకపోతే ..
మీరు ఇంకా ఉద్యోగులకు సంబంధించిన వేతన వివరాలను దాఖలు చేయలేదా. అయితే మీరు వెంటనే చేసేయండి. ఎందుకంటే తాజాగా పదవీ విరమణ నిధి సంస్థ చివరిసారిగా ఈ తేదీని పొడిగించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇకపై పీఎఫ్ డబ్బుల కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సిన పనిలేదు. ఎందుకంటే వచ్చే నెల నుంచి పీఎఫ్ మొత్తాన్ని ఏటీఎంల నుంచి డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఉద్యోగ భవిష్యనిధి సొమ్ము ఉపసంహరణ మరింత సులభతరం కానుంది. ఉద్యోగులు తమ పీఎ్‌ఫను ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు కార్మికశాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా తెలిపారు.