• Home » Encounter

Encounter

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్

Encounter: కొత్త ఏడాది.. తొలి ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ - ఒడిశా సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.

National : యూపీలో భారీ ఎన్‌కౌంటర్.. హతమైన ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు..

National : యూపీలో భారీ ఎన్‌కౌంటర్.. హతమైన ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు..

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు.

Chelpaka Encounter: అన్నంలో విషం పెట్టి చంపారు

Chelpaka Encounter: అన్నంలో విషం పెట్టి చంపారు

Telangana: చెల్పాక ఎన్‌కౌంటర్ ప్రాంతాన్ని పౌరహక్కుల సంఘం నేతలు పరిశీంచారు. చెల్పాక ఎన్‌కౌంటర్ అంతా బూటకమే అని, అన్నంలో విషం పెట్టి చంపారని పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపించారు.

Jammu and Kashmir: ఎన్‍కౌంటర్‍లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి

Jammu and Kashmir: ఎన్‍కౌంటర్‍లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి

జమ్మూ కశ్మీర్‍లోని కుల్గాం జిల్లాలో ఎన్‍కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.

Chhattisgarh: భారీ ఎన్‌కౌంటర్.. ఎంతమంది మావోలు మృతంటే..

Chhattisgarh: భారీ ఎన్‌కౌంటర్.. ఎంతమంది మావోలు మృతంటే..

నారాయణపూర్ జిల్లా అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయి మృతిచెందారు.

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

National: ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల మోత మోగింది. దంతెవాడ జిల్లాలో గురువారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Jammu Kashmir: కరడుగట్టిన లష్కరే ఉగ్రవాది ఎన్‌కౌంటర్

Jammu Kashmir: కరడుగట్టిన లష్కరే ఉగ్రవాది ఎన్‌కౌంటర్

ఎగువ డచిగామ్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా గందేర్బల్‌లో సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా కేటగిరి-ఎ తీవ్రవాద జునైద్ అహ్మద్ భట్‌ మరణించినట్టు చెప్పారు.

Mulugu Maoist Encounter:ములుగు ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలు.. పౌర హక్కుల సంఘం సంచలన వ్యాఖ్యలు

Mulugu Maoist Encounter:ములుగు ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలు.. పౌర హక్కుల సంఘం సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో ఇవాళ(ఆదివారం) ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు మృతిచెందారు. చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.

Telangana: తెలంగాణ మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..

Telangana: తెలంగాణ మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..

ఎదురు కాల్పుల్లో మృతిచెందిన ఏడుగులు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ట్రాక్టర్లలో ఏటూరు నాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి మృతదేహాలకు మరికాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతిచెందిన మావోయిస్టుల వివరాలను పోలీసులు వెల్లడించారు.

అబూజ్‌మడ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌

అబూజ్‌మడ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌

మావోయిస్టుల కంచుకోట అబుజ్‌మడ్‌ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. పోలీసులు-నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మరణించగా.. ఇద్దరు జవాన్లకు బుల్లెట్‌ గాయాలయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి