Home » Encounter
చత్తీగఢ్‌లో నక్సల్ నేత నంబాల కేశవరావు సహా ఆరు నక్సల్స్ మృతదేహాలను పోలీసులు బంధుమిత్రుల లేకపోవడంతో తమంత్యక్రియలు నిర్వహించారు. స్థానికులు మరియు ప్రజాసంఘాలు ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
విజయవాడలో సీపీఐ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ‘ఆపరేషన్ కగార్’ను తక్షణమే ఆపాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని తీర్మానించారు. బూటకపు ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని కూడా డిమాండ్ చేశారు.
నంబాల కేశవరావు మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి శ్రీకాకుళం ఎస్పీ అడ్డంకులు సృష్టిస్తున్నారని పౌరహక్కుల సంఘం ఆరోపించింది. ఈ మేరకు వారు సీఎం, హోంమంత్రికి లేఖ రాశారు.
ఛత్తీస్‌గఢ్ అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుగా మారిన కర్నూలు మహిళ లలిత మృతి చెందింది. ఆమె గతంలో నర్సుగా ఉద్యోగం చేసి, ఆపై మావోయిస్టు ఉద్యమంలో చేరింది.
AP High Court: ఎన్కౌంటర్లో మరణించిన నంబాల కేశవరావు, సజ్జ నాగేశ్వరరావు మృతదేహాలను అప్పగించాలంటూ బంధువులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారించింది.
జమ్మూ కశ్మీర్ కిష్త్వార్‌లో (Jammu Kashmir Encounter) నేడు (మే 23, 2025న) కూడా ఉగ్రవాదులతో రెండోరోజు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఓ జవాన్ వీర మరణం చెందారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు రహస్యంగా వచ్చారనే సమాచారం తెలుసుకుని, భారత సైన్యం రంగంలోకి దిగింది.
అబూజ్‌మడ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేతలు జంగు నవీన్ అలియాస్ మధు (45), సజ్జా నాగేశ్వర్‌రావు (61) కూడా మృతి చెందినట్టు గుర్తించారు.
Nambala Keshav Rao Death: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత నంబాల కేశవరావు మృతితో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కేశవరావు మృతిని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు.
దేశంలో మరొకసారి భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. జమ్మూ కశ్మీర్ కిష్త్వార్ జిల్లా(Kishtwar Terrorist Encounter)లోని చత్రో సింగ్‌పోరాలో ఈరోజు ఉదయం జరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.