• Home » Elon Musk

Elon Musk

Elon Musk: కొత్త పార్టీ పెడుతున్న మస్క్.. పేరు ఏంటంటే..

Elon Musk: కొత్త పార్టీ పెడుతున్న మస్క్.. పేరు ఏంటంటే..

Elon Musk New Political Party: ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీ పెట్టడానికి చూస్తున్నారు. ఈ మేరకు పార్టీ పేరు కూడా అనౌన్స్ చేశారు. తన కొత్త పార్టీకి ‘ది అమెరికా పార్టీ’ అని పేరు పెట్టారు.

Trump VS Musk: ట్రంప్‌, మస్క్ వివాదం.. మధ్యలో రష్యా.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..

Trump VS Musk: ట్రంప్‌, మస్క్ వివాదం.. మధ్యలో రష్యా.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఎలాన్‌ మస్క్‌ మధ్య వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో రష్యా ఎంటరవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమ దేశంలో రాజకీయ శరణార్థిగా ఉండేందుకు మస్క్‌కు అవకాశం కల్పిస్తామని బంపరాఫర్ ప్రకటించింది..

భాయీ భాయీ.. బాహాబాహీ

భాయీ భాయీ.. బాహాబాహీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన సన్నిహిత మిత్రుడు, ఇప్పటి వరకూ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించిన బిలియనీర్‌ ఎలాన్‌మ్‌స్క మధ్య ‘హానీమూన్‌’ ముగిసింది.

Trump-Musk: ట్రంప్.. ఎలాన్ మస్క్‌ని అంత మాటనేశాడేంటి..

Trump-Musk: ట్రంప్.. ఎలాన్ మస్క్‌ని అంత మాటనేశాడేంటి..

ప్రపంచంలోనే ఇద్దరు దమ్మున్న బిలియనీర్లు.. వీరి మధ్య బంధానికి బ్రొమాన్స్ అని పేరు. అయితే, ఇప్పుడు ఆ స్నేహానికి పూర్తిగా బీటలు వారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత, ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ మధ్య స్నేహానికి కాలం చెల్లుతోంది.

Steve Bannon: మస్క్ ఒక ఏలియన్, అమెరికా నుంచి పంపించేయాలి: ట్రంప్ సన్నిహితుడి డిమాండ్

Steve Bannon: మస్క్ ఒక ఏలియన్, అమెరికా నుంచి పంపించేయాలి: ట్రంప్ సన్నిహితుడి డిమాండ్

మస్క్ అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని ట్రంప్ సన్నిహితుడు స్టీవ్ బ్యానన్ అన్నారు. ప్రభుత్వం వెంటనే మస్క్‌పై విచారణ ప్రారంభించాలని అన్నారు.

Elon Musk: ఎలాన్ మస్క్ యూ-టర్న్.. ట్రంప్‌కు భయపడి..!

Elon Musk: ఎలాన్ మస్క్ యూ-టర్న్.. ట్రంప్‌కు భయపడి..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద సంచలన ఆరోపణలు చేసిన ఎలాన్ మస్క్ హఠాత్తుగా యూ-టర్న్ తీసుకున్నారు. డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ విషయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.

Donald Trump: మస్క్‌పై తొలిసారిగా ట్రంప్ బహిరంగ విమర్శలు

Donald Trump: మస్క్‌పై తొలిసారిగా ట్రంప్ బహిరంగ విమర్శలు

మస్క్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా బహిరంగ విమర్శలు చేశారు., తాను తీసుకొచ్చిన బిల్లును మస్క్ విమర్శించడం తీవ్ర నిరాశ కలిగించిందన్నారు.

Errol Musk: ఇండియాలో పర్యటించాలని ఎలాన్ మస్క్‌కు సూచించిన తండ్రి

Errol Musk: ఇండియాలో పర్యటించాలని ఎలాన్ మస్క్‌కు సూచించిన తండ్రి

ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్.. భారత్‌లో పర్యటించాలంటూ తన తనయుడికి సూచించారు. ఇప్పటివరకూ అతడు ఇండియాకు రాకపోవడమంటే ఒకరకంగా పెద్ద తప్పు చేస్తున్నట్టే అని అన్నారు.

Tesla Cars: ఇండియాలో టెస్లా కార్ల తయారీ ఉందా లేదా.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే..

Tesla Cars: ఇండియాలో టెస్లా కార్ల తయారీ ఉందా లేదా.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే..

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా (Tesla Cars) గురించి షాకింగ్ న్యూస్ వచ్చింది. ప్రస్తుతం భారతదేశంలో ఈ కార్లను సంస్థ తయారు చేయడానికి ఆసక్తితో లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి వెల్లడించారు.

Trump Praises Musk: ఆయన ఎప్పటికీ మనతోనే..మస్క్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం

Trump Praises Musk: ఆయన ఎప్పటికీ మనతోనే..మస్క్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం

డోజ్ శాఖ నుంచి తప్పుకున్న మస్క్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన టెరిఫిక్ అని కితాబునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి