Home » Elephant
ఏనుగు ఎంత శక్తివంతమైన జంతువో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఏ జంతువైనా ఏనుగు జోలికి వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంది. ఏనుగు ఒక్కసారి ఘీంకరించిందంటే.. ఆ శబ్ధానికి పులులు, సింహాలు సైతం ఆమడదూరం పారిపోతుంటాయి. కొన్నిసార్లు ఏనుగులు కోపంతో ...
జిల్లాలో ఓ మదపుటేనుగు(Elephant) అలజడి సృష్టించింది. నిన్న, ఈరోజు ఈ మదపుటేనుగు ముగ్గురు వ్యక్తుల ప్రాణాలు తీసింది.
జిల్లాలో ఒంటరి మదపుటేనుగు దాడిలో మరో మహిళ మృతి చెందింది.
చిత్తూరు: ఒంటరి మదపుటేనుగును అడవుల్లోకి మళ్లించే ఆపరేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. రామకుప్పం మండలం, నంద్యాల ఎలిఫెంట్ సెంటర్ నుంచి వినాయక, జయంతి రెండు ట్రైనీ కుంకి ఏనుగుల సహాయంతో అటవీ శాఖ అధికారులు ఆపరేషన్ మొదలు పెట్టారు.
జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుడిపాల మండలంలో ఓ ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఈ ఏనుగు దాడిలో భార్యాభర్తలు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు 190 రామాపురం దళితవాడకు చెందిన వెంకటేష్, సెల్విగా గుర్తించారు. అలాగే బస్వా పల్లికి చెందిన
రాష్ట్రంలోని అటవీ ప్రాంతం 26 రేంజ్‌లుగా విభజించారు. ఆ ప్రాంతాల్లో ఏనుగుల సంచారంపై ఐదేళ్లకోసారి గణిస్తుంటారు. కరోనా కారణంగా గత ఏడాది గణన చేపట్టలేదు.
కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసిన వారిని ప్రాణం పోయినా మర్చిపోకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం అలాంటి వారు కనిపించడం లేదు. పైపెచ్చు సాయం చేసిన వారికి ద్రోహం చేసే వారే ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇలాంటి నేటి సమాజంలో మనుషుల కంటే..
జిల్లా ప్రజలను గజరాజుల భయం వెంటాడుతోంది.
అకస్మాత్తుగా, నీటి కింద నుండి ఒక పెద్ద మొసలి బయటకు వచ్చి పిల్ల ఏనుగుపై దాడి చేసింది. అది చూసిన తల్లి ఏనుగు ఒక్కసారిగా మొసలిపైకి ..
చిత్తూరు జిల్లా: రోడ్డుపై ఏనుగు (Elephant) హల్ చల్ (Hull Chal) చేసింది. చిత్తూరు జిల్లా గుడియాత్తం రోడ్డుపై ఒంటరి ఏనుగు వీరంగం సృష్టించింది.