• Home » Eknath Shinde

Eknath Shinde

Ayodhya Ram Temple: అయోధ్య రామాలయానికి షిండే శివసేన రూ.11 కోట్ల విరాళం

Ayodhya Ram Temple: అయోధ్య రామాలయానికి షిండే శివసేన రూ.11 కోట్ల విరాళం

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర శివసేన రూ.11 కోట్ల విరాళం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్‌ను రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు మహారాష్ట్ర నేతలు శనివారంనాడు అందజేశారు.

Sanjay Raut: షిండే హమాస్‌తో సమానం.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎంపీ

Sanjay Raut: షిండే హమాస్‌తో సమానం.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎంపీ

ఉద్ధవ్ ఠాక్రే(Uddav Tackrey) శివసేన(Shivsena) వర్గంపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన కామెంట్స్ పై తాజాగా ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) స్పందించారు.

Uddhav setback: ఉద్ధవ్‌కు మీనాతాయ్ కాంబ్లి గుడ్‌బై.. షిండే వర్గంలో చేరిక

Uddhav setback: ఉద్ధవ్‌కు మీనాతాయ్ కాంబ్లి గుడ్‌బై.. షిండే వర్గంలో చేరిక

ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన (యూబీటీ)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మహిళా విభాగం చీఫ్ మీనాతాయ్ కాంబ్లి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గంలో చేరారు. ఈ పరిణామం ఉద్ధవ్ వర్గాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

Maharashtra: శివాజీ పార్క్‌ గ్రౌండ్‌లో దసరా ర్యాలీపై వెనక్కి తగ్గిన షిండే శివసేన

Maharashtra: శివాజీ పార్క్‌ గ్రౌండ్‌లో దసరా ర్యాలీపై వెనక్కి తగ్గిన షిండే శివసేన

ఈసారి దసరా ర్యాలీని ముంబై చారిత్రక శివాజీ పార్క్‌ గ్రౌండ్‌లో నిర్వహించాలనుకున్న ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన వర్గం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ర్యాలీ కోసం బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కోరుతూ సమర్పించిన దరఖాస్తును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుంది.

Eknath Shinde: జర్మనీ, బ్రిటన్ పర్యటనను రద్దు చేసుకున్న సీఎం.. కారణం ఏమిటంటే?

Eknath Shinde: జర్మనీ, బ్రిటన్ పర్యటనను రద్దు చేసుకున్న సీఎం.. కారణం ఏమిటంటే?

మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. శివసేన వైరి వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ రాహుల్ నార్వేకర్ విచారణ చేపట్టడంతో జర్మనీ, బ్రిటన్ దేశాల్లో జరపదలచిన పర్యటనను ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వాయిదా వేసుకున్నారు. విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

Disqualification pleas: శివసేన వర్గాల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ షురూ..

Disqualification pleas: శివసేన వర్గాల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ షురూ..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గం, ఉద్ధవ్ థాకరే శివసేన వర్గం పరస్పరం దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ సోమవారంనాడు విచారణ ప్రారంభించారు. విచారణకు హాజరుకావాలని 53 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇటీవల నోటీసులు పంపారు.

రాష్ట్రంలోని ఆ రెండు జిల్లాల పేర్లు మార్చుతూ నోటిఫికేషన్ జారీ!

రాష్ట్రంలోని ఆ రెండు జిల్లాల పేర్లు మార్చుతూ నోటిఫికేషన్ జారీ!

ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాల పేర్లను ఛత్రపతి శంభాజీనగర్, ధరాశివ్‌గా మార్చుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. కొన్ని నెలల క్రితం పేర్ల మార్పుపై స్థానికుల నుంచి సూచనలు, అభ్యంతరాలను స్వీకరించింది.

Maharashtra: సెప్టెంబర్‌లో సీఎం మార్పు... కాంగ్రెస్ జోస్యం..!

Maharashtra: సెప్టెంబర్‌లో సీఎం మార్పు... కాంగ్రెస్ జోస్యం..!

మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని, సెప్టెంబర్ కల్లా మార్పులు ఉంటాయని, సీఎం సీటు ప్రమాదంలో పడుతుందని మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ శనివారంనాడు జోస్యం చెప్పారు.

Maharashtra: ఆగస్టు 10 తర్వాత సీఎం మార్పు... ఫడ్నవిస్ ఏమన్నారంటే..?

Maharashtra: ఆగస్టు 10 తర్వాత సీఎం మార్పు... ఫడ్నవిస్ ఏమన్నారంటే..?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి మారబోతున్నారని, ఆగస్టు 10వ తర్వాత ఏ రోజైనా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్థానంలో ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ సీఎం కాబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సోమవారంనాడు స్పందించారు. సీఎం మార్పుకు అవకాశం లేదని అన్నారు.

Irshalwadi landslide : పెద్ద మనసు చాటుకున్న సీఎం

Irshalwadi landslide : పెద్ద మనసు చాటుకున్న సీఎం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పెద్ద మనసు చాటుకున్నారు. రాయ్‌గఢ్ జిల్లాలోని ఇర్షల్‌వాడిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన 22 మంది చిన్నారులను దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి