• Home » Eknath Shinde

Eknath Shinde

Salman Khan: కాల్పుల కలకలం..సల్మాన్‌ఖాన్‌కు ఫోన్ చేసిన సీఎం

Salman Khan: కాల్పుల కలకలం..సల్మాన్‌ఖాన్‌కు ఫోన్ చేసిన సీఎం

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం వెలుపల ఆదివారం ఉదయం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. దీనిపై సల్మాన్‌ఖాన్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం ముంబై పోలీస్ కమిషనర్‌తో షిండే మాట్లాడి ఖాన్‌కు భద్రత పెంచాలని సీఎం ఆదేశించారు.

Maharashtra: కల్యాణ్ నియోజకవర్గం నుంచి మళ్లీ బరిలోకి షిండే కుమారుడు..? ఫడ్నవీస్ ఏమన్నారంటే..?

Maharashtra: కల్యాణ్ నియోజకవర్గం నుంచి మళ్లీ బరిలోకి షిండే కుమారుడు..? ఫడ్నవీస్ ఏమన్నారంటే..?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే పోటీ చేసే స్థానంపై స్తబ్ధత నెలకొంది. గత ఎన్నికల్లో కల్యాణ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఈ సారి టికెట్ కేటాయింపుపై కూటమి బీజేపీ నుంచి వ్యతిరేకత వచ్చింది. అందుకే కల్యాణ్ లోక్ సభ నుంచి అభ్యర్థి ప్రకటన ఆలస్యం అవుతోంది.

Loksabha Polls: శివసేనలో చేరిన బాలీవుడ్ నటుడు గోవిందా

Loksabha Polls: శివసేనలో చేరిన బాలీవుడ్ నటుడు గోవిందా

బాలీవుడ్ నటుడు గోవిందా ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో గల శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత షిండే గోవిందాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్ సభ సీటు నుంచి గోవిందా బరిలోకి దిగే అవకాశం ఉంది.

Maharashtra: ఆ కలను సాకారం చేసింది మోదీనే.. సంజయ్ రౌత్ పై ఏక్‌నాథ్ షిండే ఫైర్..

Maharashtra: ఆ కలను సాకారం చేసింది మోదీనే.. సంజయ్ రౌత్ పై ఏక్‌నాథ్ షిండే ఫైర్..

శివసేన లీడర్ సంజయ్ రౌత్ పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) ని ఔరంగజేబుతో పోల్చాడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశాన్ని అనుమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

BJP: ఇద్దరు మిత్రులు దొరికారు: దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు

BJP: ఇద్దరు మిత్రులు దొరికారు: దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2022లో తమ కూటమి అధికారంలోకి రావడానికి కారణం రెండు పార్టీల్లో చీలికని స్పష్టం చేశారు. ఆ చీలిక జరగడం వల్ల తనకు ఇద్దరు మిత్రులు లభించారని వివరించారు.

Maharashtra: అహ్మద్ నగర్‌ పేరు మార్పు..ఇక నుంచి అహల్యానగర్‌

Maharashtra: అహ్మద్ నగర్‌ పేరు మార్పు..ఇక నుంచి అహల్యానగర్‌

వలస పాలకుల నాటి పాతపేర్ల స్థానే కొత్త పేర్లను మార్చుకుంటూ వెళ్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం మరో ప్రాంతానికి పేరు మార్చింది. అహ్మద్‌నగర్‌ పేరును అహల్యా నగర్‌గా మార్చాలనే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని మంత్రివర్గం బుధవారంనాడు ఆమోదం తెలిపింది.

Sharad Pawar: సీనియర్ పవార్ విందు ఆహ్వానాన్ని తోసిపుచ్చిన సీఎం... కారణం ఏమిటంటే..?

Sharad Pawar: సీనియర్ పవార్ విందు ఆహ్వానాన్ని తోసిపుచ్చిన సీఎం... కారణం ఏమిటంటే..?

మహారాష్ట్ర దిగ్గజ నేత, ఎన్‌సీపీ (శరద్‌చంద్ర పవార్) చీఫ్ శరద్ పవార్ విందు ఆహ్వానాన్ని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శుక్రవారంనాడు తోసిపుచ్చారు. ముందస్తు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున రాలేకపోతున్నానంటూ సీఎం తెలియజేశారు.

Maharashtra: శివసేన (యూబీటీ)పై పోలీసులు దర్యాప్తు.. ఆ రూ.50 కోట్లు ఏం చేశారు..?

Maharashtra: శివసేన (యూబీటీ)పై పోలీసులు దర్యాప్తు.. ఆ రూ.50 కోట్లు ఏం చేశారు..?

శివసేన (యూబీటీ)పై ముంబై ఆర్థిక నేరాల పోలీస్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. శివసేన పార్టీ షిండే వర్గానిది అని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం ప్రకటన చేసిన తర్వాత పార్టీ నుంచి రూ.50 కోట్ల నిధులను ఉద్దవ్ థాకరే వర్గం విత్ డ్రా చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Maratha quota: మరాఠా రిజర్వేషన్లపై రగడ.. ఫడ్నవీస్‌పై మనోజ్ వ్యాఖ్యలను ఖండించిన మహారాష్ట్ర సీఎం షిండే

Maratha quota: మరాఠా రిజర్వేషన్లపై రగడ.. ఫడ్నవీస్‌పై మనోజ్ వ్యాఖ్యలను ఖండించిన మహారాష్ట్ర సీఎం షిండే

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తారని మరాఠీ రిజర్వేషన్ల ఉద్యమ నేత మనోజ్ సంచలన ఆరోపణలు చేశారు. మనోజ్ వ్యాఖ్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఖండించారు. తమ ప్రభుత్వ సహనాన్ని పరీక్షించొద్దని తేల్చిచెప్పారు.

Maratha Reservation Bill: మరాఠా కోటా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

Maratha Reservation Bill: మరాఠా కోటా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీకి విద్య, ఉద్యాగావకాశాల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన మహారాష్ట్ర రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ మంగళవారంనాడు ఆమోదం తెలిపింది. విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో మరాఠా కమ్యూనిటీకి 10 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లును ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సభలో ప్రవేశపెట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి