• Home » Education News

Education News

AP High Court: డీఎస్సీపై జోక్యం చేసుకోం

AP High Court: డీఎస్సీపై జోక్యం చేసుకోం

హైకోర్టు డీఎస్సీ పరీక్షలపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది, పరీక్షలు జూన్ 6న యథాతథంగా నిర్వహించాలని తీర్పు వెలడించింది.సీబీఎస్ఈ అభ్యర్థుల అర్హతలపై పలు పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.

Inter Classes Start 2025: నేటి నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభం

Inter Classes Start 2025: నేటి నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ కాలేజీలు నేడు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు ఎంబైపీసీ కోర్సు అవకాశం కల్పించారు.

AP DSC Hall Ticket 2025: ఏపీ మెగా డీఎస్సీ.. హాల్ టికెట్లు రిలీజ్ చేసిన మంత్రి లోకేశ్..

AP DSC Hall Ticket 2025: ఏపీ మెగా డీఎస్సీ.. హాల్ టికెట్లు రిలీజ్ చేసిన మంత్రి లోకేశ్..

AP Mega DSC Hall Tickets 2025 Download: ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. అభ్యర్థులు ఈసారి అధికారిక వెబ్‌సైట్‌తోపాటు వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం కల్పించారు.

AP Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..

AP Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..

AP DSC 2025 Schedule: ఏపీలో మెగా డీఎస్సీ(AP Mega DSC)కి సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు అలర్డ్. జూన్ 6 నుంచి 30 వరకు జరగనున్న పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ముఖ్యమైన తేదీలు ఇవే..

Cloud Computing: క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి? ఈ రంగంలో కెరీర్‌ ఎలా నిర్మించుకోవాలి?

Cloud Computing: క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి? ఈ రంగంలో కెరీర్‌ ఎలా నిర్మించుకోవాలి?

Cloud Computing Career: ఏఐ రాకతో ప్రపంచంలో అనేక రంగాల్లో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. చాలా కీలకమైన ఉద్యోగాలను సైతం ఏఐతో భర్తీ చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి యాజమాన్య సంస్థలు. ఈ తరుణంలో క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సు చేసిన వారికి కెరీర్లో ఎదిగేందుకు ఎలాంటి అవకాశాలున్నాయి? ఈ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఏం చేయాలి?

Fee Reimbursement: ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కు 75 శాతం హాజ‌రు తప్పనిసరి

Fee Reimbursement: ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కు 75 శాతం హాజ‌రు తప్పనిసరి

Fee Reimbursement: ఈసారి త‌ప్ప‌కుండా విద్యార్థుల హాజ‌రును ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కు ముడిపెట్టి ఆ ఆదేశాల‌ను అమ‌లు చేయాల‌ని ఉప‌కుల‌ప‌తుల స‌మావేశంలో నిర్ణ‌యించారు. దీంతో కొంత‌మేర విద్యానాణ్య‌త పెరుగుతుంద‌ని వీసీలు ఈ సందర్భంగా అభిప్రాయ‌ప‌డ్డారు.

Basara RGUKT: ఆర్జీయూకేటీ కేటాయింపుపై  సీఎంకు కృతజ్ఞతలు

Basara RGUKT: ఆర్జీయూకేటీ కేటాయింపుపై సీఎంకు కృతజ్ఞతలు

బాసర రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ఆర్జీయూకేటీ) ట్రిపుల్‌ ఐటీ కొత్త క్యాంప్‌సను మహబూబ్‌నగర్‌ జిల్లాకు కేటాయించడంపై ఆ జిల్లా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Gurukulam: ‘సంక్షేమం’ నిధుల్లో గోల్‌మాల్‌!

Gurukulam: ‘సంక్షేమం’ నిధుల్లో గోల్‌మాల్‌!

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ (టీఎస్‌డబ్ల్యుఆర్‌ఈఐఎస్)లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, కోట్లలో అవకతవకలకు పాల్పడినట్లు రాష్ట్ర అకౌంట్స్‌ విభాగం నివేదిక పేర్కొంది.

UG Degree Guidelines: డిగ్రీ మారింది

UG Degree Guidelines: డిగ్రీ మారింది

డిగ్రీ కోర్సుల నిర్మాణం మారింది. రెండు మేజర్‌లు, ఒక మైనర్‌ సబ్జెక్టులతో 3 లేదా 4 ఏళ్ల డిగ్రీలు అందించబడతాయి, కంప్యూటర్స్‌లో క్వాంటమ్‌ టెక్నాలజీ తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ప్రైవేట్ స్కూల్ల గుర్తింపు పదేళ్లకు పొడిగించబడింది.

Admissions: పదోవంతు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు సున్నా

Admissions: పదోవంతు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు సున్నా

రాష్ట్ర వ్యాప్తంగా పదోవంతు డిగ్రీ కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా అడ్మిషన్‌ తీసుకోలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26)లో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి ఉద్దేశించిన దోస్త్‌-2025 తొలి విడత అడ్మిషన్లలో రాష్ట్రంలోని 805 కాలేజీల్లో 74 కాలేజీల్లో ఒక్కరూ అడ్మిషన్‌కు వెబ్‌ ఆప్షన్‌ ఇవ్వలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి