• Home » Education News

Education News

విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు జేఎన్‌టీయూ నోటిఫికేషన్‌

విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు జేఎన్‌టీయూ నోటిఫికేషన్‌

జేఎన్‌టీయూ క్యాంపస్‌ కళాశాలల్లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు ఫారిన్‌ రిలేషన్స్‌ విభాగం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

కేంద్రీయ విద్యాలయ బాలవాటిక లాటరీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేయండి..

కేంద్రీయ విద్యాలయ బాలవాటిక లాటరీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేయండి..

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ 2026-27 విద్యా సంవత్సరానికి గాను ‘బాలవాటిక’ ప్రవేశాల తాత్కాలిక లాటరీ ఫలితాన్ని విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే..

అంగన్వాడీ కేంద్రాలకు హాఫ్ డే..

అంగన్వాడీ కేంద్రాలకు హాఫ్ డే..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు హాఫ్ డే విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే అంగన్వాడీ కేంద్రాలు..

హెచ్‌సీయూకు అంతర్జాతీయ గుర్తింపు

హెచ్‌సీయూకు అంతర్జాతీయ గుర్తింపు

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)కు మరోమారు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

నేటి నుంచే పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు సూచనలివే..

నేటి నుంచే పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు సూచనలివే..

తెలంగాణలో నేటి నుంచే పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాటించాల్సిన సూచనలేంటో ఓసారి చూద్దాం.

వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు పార్ట్‌టైమ్‌ బీటెక్‌

వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు పార్ట్‌టైమ్‌ బీటెక్‌

డిప్లొమో పూర్తి చేసి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు పార్ట్‌టైమ్‌ బీటెక్‌ కోర్సులు అభ్యసించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల.. మే 17న పరీక్ష

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల.. మే 17న పరీక్ష

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదలైంది. జేఈఈ మెయిన్స్ తుది విడత ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు.

వందలోపు ఇద్దరు

వందలోపు ఇద్దరు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసిన సివిల్‌ సర్వీసెస్‌-2025 ఫలితాల్లో తెలుగు తేజాలు మెరిశారు. టాప్‌-100 లోపు ర్యాంకుల్లో ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు చోటు దక్కించుకోగా..

నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా

నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈనెల 15న వందకుపైగా బహుళజాతి కంపెనీలతో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ పేర్కొన్నారు.

డిగ్రీ రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల

డిగ్రీ రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల

ఎస్కేయూ పరిధిలో నిర్వహించిన డిగ్రీ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్‌ రీవాల్యుయేషన్‌ ఫలితాలను గురువారం విడుదల చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి