• Home » ED

ED

MLC Kavitha : ఉదయం 7:30 గంటలకు వారితో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్..

MLC Kavitha : ఉదయం 7:30 గంటలకు వారితో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్..

ఎమ్మెల్సీ కవిత నేడు ఈడీ విచారకు హాజరు కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి ఉదయం 7.30కు జాగృతి కార్యకర్తలకు కవిత బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేశారు.

Delhi Liquor Scam Case: మనీశ్‌ సిసోడియాకు మరో ఊహించని పరిణామం

Delhi Liquor Scam Case: మనీశ్‌ సిసోడియాకు మరో ఊహించని పరిణామం

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

Revanth Reddy: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై కేసీఆర్ చర్యలెందుకు తీసుకోవట్లేదు?

Revanth Reddy: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై కేసీఆర్ చర్యలెందుకు తీసుకోవట్లేదు?

బీజేపీ ప్రభుత్వం (BJP government)పై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ (ED), సీబీఐ (CBI)ని బీజేపీ జేబు సంస్థలుగా మార్చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

ED: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో రంగంలోకి దిగిన ఈడీ.. కీలక వ్యక్తులు అరెస్ట్

ED: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో రంగంలోకి దిగిన ఈడీ.. కీలక వ్యక్తులు అరెస్ట్

నిందితులను విశాఖ ఈడీ కోర్టులో హాజరుపర్చినట్లు (ED) అధికారులు వెల్లడించారు.

Delhi Liquor Scam : రేపు కవిత విచారణ.. నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పిళ్లై

Delhi Liquor Scam : రేపు కవిత విచారణ.. నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పిళ్లై

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రేపు ఎమ్మెల్సీ కవిత విచారణ జరగాల్సి ఉంది. అయితే నేడు అరుణ్ రామచంద్ర పిళ్లై ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్ అయ్యారు.

Delhi liquor scam: జైలులో ఉన్న సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ

Delhi liquor scam: జైలులో ఉన్న సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో (Delhi liquor policy case) అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను (Manish Sisodia) ఈడీ అరెస్ట్ చేసింది...

Delhi Liquor Scam: ఢిల్లీలో రేపు కవిత దీక్ష.. ఈడీ స్పందనపై సర్వత్రా ఉత్కంఠ..

Delhi Liquor Scam: ఢిల్లీలో రేపు కవిత దీక్ష.. ఈడీ స్పందనపై సర్వత్రా ఉత్కంఠ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌లో (Delhi Liquor Scam) 10వ తేదీ విచారణ నుంచి మినహాయింపునివ్వాలన్న ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తిపై ఈడీ (ED) గురువారం ఉదయం స్పందించే అవకాశం ఉంది.

KCR Cabinet : రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. అజెండా ఇదే

KCR Cabinet : రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. అజెండా ఇదే

గురువారం తెలంగాణ కేబినెట్ సమావేశం (Telangana cabinet meeting) జరగనుంది.

Delhi Liquor Scam : ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ..

Delhi Liquor Scam : ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ..

ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. కవితకు ఈడీ ఈ నెల 9న విచారణకు హాజరు కావాలంటూ నేడు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కవిత ప్రస్తుతం విచారణకు హాజరు కాలేనని ఈడీని లేఖ ద్వారా కోరారు.

Delhi Liquor Scam : ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్ ఇదీ..

Delhi Liquor Scam : ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్ ఇదీ..

ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి