Home » Economy
పాకిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ మరింత దిగజారుతున్నాయి.. దేశ ఆర్థిక పరిస్థితి (Pakistan economic crisis) పతనం అంచున ఉంది.. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించలేని దీన స్థితిలో పాక్ ప్రభుత్వం కొట్టుమిట్టులాడుతోంది..
ప్రస్తుత క్యాలెండర్ ఏడాది 2022లో భారత జీడీపీ (GDP) వృద్ధి రేటు అంచనాలను గ్లోబల్ రేటింగ్ కంపెనీ మూడీస్ (Moodys) సవరించింది. క్రితం అంచనా 7.7 శాతం నుంచి 7 శాతానికి కోత విధించింది.