• Home » Earthquake

Earthquake

Earthquake: 7.5 తీవ్రతతో తీవ్ర భూకంపం..హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం

Earthquake: 7.5 తీవ్రతతో తీవ్ర భూకంపం..హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం

తైవాన్‌(Taiwan)లోని తైపీ(Taipei)లో బుధవారం 7.5 తీవ్రతతో తీవ్రమైన భూకంపం(earthquake) సంభవించింది. దీంతో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన జపాన్‌ ప్రభుత్వం అక్కడి ప్రజలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అలలు మూడు మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందని వెల్లడించింది.

Earthquake: తెలంగాణలో స్వల్ప భూకంపం.. ఎక్కడంటే..?

Earthquake: తెలంగాణలో స్వల్ప భూకంపం.. ఎక్కడంటే..?

జిల్లాలో స్వల్ప భూకంపం(Earthquake) సంబవించింది. న్యాల్ కల్ మండలంలో భూకంపానికి గురయింది. న్యాల్‌కల్, ముంగి గ్రామాల్లో స్వల్పంగా భూమి కనిపించింది.

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. చైనాలో భూకంప కేంద్రం

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. చైనాలో భూకంప కేంద్రం

సోమవారం అర్ధరాత్రి తర్వాత చైనాలో భూకంపం సంభవించింది. చైనాలోని దక్షిణ జిన్‌యాంగ్ ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. భూకంప కేంద్రం 80 కిలో మీటర్ల లోతులో ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ వెల్లడించింది.

 Mallanna Sagar: మల్లన్న సాగర్‌కు భూకంపం ముప్పు!

Mallanna Sagar: మల్లన్న సాగర్‌కు భూకంపం ముప్పు!

కాళేశ్వరంలో కీలక రిజర్వాయర్‌ అయిన మల్లన్నసాగర్‌ను నిర్మించిన ప్రాంతంలో.. భూకంపం ముప్పు ఉందని కేంద్రప్రభుత్వ సంస్థ ఎన్‌జీఆర్‌ఐ చేసిన హెచ్చరికలను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోకపోవటంపై కాగ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాంటి అధ్యయనాలు జరపకుండానే, తొందరపాటుతో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారని తెలిపింది.

Delhi-Earthquake: ఢిల్లీలో భారీ భూకంపం..

Delhi-Earthquake: ఢిల్లీలో భారీ భూకంపం..

న్యూఢిల్లీ, జనవరి 11: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిసరాలు భూప్రకంపనలతో వణికిపోయాయి. దాంతో భయాందోళకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి, ఆఫీసుల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.

Japan Earthquake: జపాన్‌లో మరోసారి భారీ భూకంపం..

Japan Earthquake: జపాన్‌లో మరోసారి భారీ భూకంపం..

జపాన్‌లో తాజాగా మళ్లీ భూకంపం సంభవించింది. సెంట్రల్ జపాన్‌లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే, సునామీ హెచ్చరికలేవీ జారీ చేయలేదు. జనవరి 1వ తేదీన సెంట్రల్ జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో వరుస భూప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే. ఆ ఘటన నుంచి తేరుకోక ముందే.. మళ్లీ భూకంప సంభవించింది.

Earthquake: ఇండోనేషియాలో భూకంపం

Earthquake: ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 2.18 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. ఈ భూకంపాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) ధృవీకరించింది.

Earthquake: జపాన్ భూకంపంలో 73కు పెరిగిన మృతుల సంఖ్య

Earthquake: జపాన్ భూకంపంలో 73కు పెరిగిన మృతుల సంఖ్య

నూతన సంవత్సరం రోజున సంభవించిన వరుస భూకంపాలు జపాన్ దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఒకటి కాదు, రెండు కాదు ఒకే రోజు దేశవ్యాప్తంగా 155 భూకంపాలు సంభవించడంతో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

Tsunami: 155 భూకంపాలు, పదుల సంఖ్యలో ప్రాణ నష్టం.. జపాన్‌ని వణికిస్తోన్న ప్రకృతి విపత్తులు

Tsunami: 155 భూకంపాలు, పదుల సంఖ్యలో ప్రాణ నష్టం.. జపాన్‌ని వణికిస్తోన్న ప్రకృతి విపత్తులు

నూతన సంవత్సర తొలిరోజు జపాన్ ని(Japan Earthquake) వరుస భూకంపాలు వణికించాయి. దేశ వ్యాప్తంగా ఒకే రోజు దాదాపు 155 భూకంపాలు సంభవించాయని అధికారులు తెలిపారు. తొలి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.6 గా నమోదైనట్లు వాతావరణ కార్యాలయం తెలిపింది. తొలి భూకంపం సంభవించిన వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Earthquake: ఒకే రోజు రెండు భూకంపాలు.. వణికిన మణిపుర్ ప్రజలు

Earthquake: ఒకే రోజు రెండు భూకంపాలు.. వణికిన మణిపుర్ ప్రజలు

మణిపుర్‌(Manipur)ని శుక్రవారం రాత్రి భారీ భూకంపం(Earthquake) వణికించింది. దీంతో స్వల్ప ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉఖ్రుల్ కు 280 కి.మీ.ల దూరంలో ఉన్న మయన్మార్‌(Myanmar)లో గత రాత్రి 10 గంటలకు 120 కి.మీ. లోతులో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి