• Home » Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

Bonalu Festival: పట్నంలో బోనాల సందడి!

Bonalu Festival: పట్నంలో బోనాల సందడి!

హైదరాబాద్‌లో ఇక బోనాల సందడి! ఆషాఢమాసం తొలి ఆదివారమైన నేటి నుంచి ఆగస్టు 4వ తేదీ దాకా నెలరోజుల పాటు ప్రధాన ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగతాయి.

Hyderabad: రేవంత్‌ ఇంటికి గోయల్‌..

Hyderabad: రేవంత్‌ ఇంటికి గోయల్‌..

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆదివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అధికారిక కార్యక్రమంపై నగరానికి వచ్చిన కేంద్ర మంత్రిని.. తన నివాసానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు.

Sridhar Babu: ఆ భూములను వెనక్కి ఇచ్చేయండి..

Sridhar Babu: ఆ భూములను వెనక్కి ఇచ్చేయండి..

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ (పీఎ్‌సయూ)లకు రాష్ట్రప్రభుత్వం గతంలో కేటాయించిన భూములను వెనక్కు తిరిగి ఇవ్వాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని కోరారు.

MLC Jeevan Reddy: మెట్టు దిగిన ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి..

MLC Jeevan Reddy: మెట్టు దిగిన ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వీడడం ఖాయమన్న వార్తలకు పుల్‌స్టాప్‌ పడింది. తనకు సమాచారం ఇవ్వకుండానే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రె్‌సలో చేర్చుకున్నారని తీవ్ర మనస్తాపం చెందిన జీవన్‌రెడ్డి ఎట్టకేలకు మెట్టు దిగారు.

Duddilla Sridhar Babu: రాష్ట్రంలో నూతన ఎంఎ్‌సఎంఈ పాలసీ..

Duddilla Sridhar Babu: రాష్ట్రంలో నూతన ఎంఎ్‌సఎంఈ పాలసీ..

రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల (మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటైర్‌ప్రైజె్‌స-ఎంఎ్‌సఎంఈ పాలసీ)కు సంబంధించి కొత్త విధానాన్ని రూపొందిస్తోందని, అందులో మహిళా పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రాధాన్యమిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

Jeevan Reddy: భవిష్యత్ ఎలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది.. జీవన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

Jeevan Reddy: భవిష్యత్ ఎలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది.. జీవన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

జగిత్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ విషయం స్థానిక నేత జీవన్‌ రెడ్డికి (Jeevan Reddy) కనీస సమాచారాన్ని అధిష్ఠానం ఇవ్వకపోవడంతో ఆయన వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయింది.

Putta Madhu: మంత్రి శ్రీధర్ బాబు ఇసుక , మట్టి మాఫియాను  ప్రోత్సహిస్తున్నారు

Putta Madhu: మంత్రి శ్రీధర్ బాబు ఇసుక , మట్టి మాఫియాను ప్రోత్సహిస్తున్నారు

ఇసుక ,మట్టి మాఫియాను మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు (Putta Madhu) ఆరోపించారు. మంథని నియోజక వర్గంలో యథేచ్ఛగా ఇసుక తరలిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.

Hyderabad: తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

Hyderabad: తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

అమెరికా పర్యటనలో ఉన్న మంత్రులు శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అట్లాంటాలోని కోకాకోలా హెడ్‌ క్వార్టర్స్‌లో ఆ కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్‌ డైరెక్టర్‌ జోనథన్‌ రీఫ్‌తో సమావేశమయ్యారు.

CM Revanth Reddy: సన్నాలకు బోనస్‌..

CM Revanth Reddy: సన్నాలకు బోనస్‌..

: రాష్ట్రంలో రైతులు పండించే సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ ఇచ్చే పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్‌ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సన్న వడ్ల రకాలను గుర్తించాల్సిందిగా వ్యవసాయ ఆధికారులను ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతితో సోమవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

TG: వేలకోట్ల పెట్టుబడులు తీసుకొస్తాం

TG: వేలకోట్ల పెట్టుబడులు తీసుకొస్తాం

నాలుగు నెలల కాలంలోనే రాష్ట్రానికి సుమారు 20వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ఒప్పందాలు జరిగాయని, వచ్చే నాలుగేళ్లలో వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి