• Home » Dubai

Dubai

Dubai: 2.9 లక్షల కోట్లు.. 400 గేట్లు

Dubai: 2.9 లక్షల కోట్లు.. 400 గేట్లు

ప్రపంచ వాణిజ్య కేంద్రంగా ఉన్న దుబాయ్‌ కిరీటంలో మరో మణి చేరనుంది. నూతనంగా మరో విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్టు పాలకుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ ఆదివారం ప్రకటించారు.

NRI: దుబాయి చావు కాలంలో తోడుగా వచ్చే రారాజు నరేంద్ర

NRI: దుబాయి చావు కాలంలో తోడుగా వచ్చే రారాజు నరేంద్ర

ఆపద కాలంలో నిరాశనిట్టూర్పులతో ఉండే తెలుగు కుటుంబాలకు సహాయం చేసే కొందరిలో గడ్చంద నరేందర్ ఒకరు. దుబాయ్‌‌లో మరణించిన వారి మృతదేహాలను తరలించడంలో ఎందరికో సాయం చేసి మనన్నలు పొందారు.

Viral Video: దుబాయ్ వరదలే కాదు.. ఒళ్లు గగుర్పొడిచే ఈ రెండు వీడియోలు చూస్తే ప్రకృతి శక్తి ఏంటో తెలుస్తుంది..!

Viral Video: దుబాయ్ వరదలే కాదు.. ఒళ్లు గగుర్పొడిచే ఈ రెండు వీడియోలు చూస్తే ప్రకృతి శక్తి ఏంటో తెలుస్తుంది..!

ప్రపంచంలోని గొప్ప నగరాల్లో ఒకటిగా, షాపింగ్ హబ్‌గా పేరు గాంచిన దుబాయ్‌కు తాజా తుఫాను చుక్కలు చూపించింది. అత్యంత సురక్షితమైన నగరం అనే భ్రమలను తొలగించింది. ప్రకృతి కోపం ముందు ఎంత టెక్నాలజీ అయిన నిలవలేదని నిరూపితమైంది.

Viral: దుబాయ్‌లో జలప్రళయం రేంజ్ ఇదా? ఒళ్లుగగుర్పొడిచే 30 సెకెన్ల వీడియో..!

Viral: దుబాయ్‌లో జలప్రళయం రేంజ్ ఇదా? ఒళ్లుగగుర్పొడిచే 30 సెకెన్ల వీడియో..!

దుబాయ్ ఆకస్మిక వర్షం బీభత్సం ఎంతటిదో చెప్పే టైమ్ లాప్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Delhi: భారతీయులు అనవసర ప్రయాణాలు వద్దు.. దుబాయి ఎంబసీ హెచ్చరిక

Delhi: భారతీయులు అనవసర ప్రయాణాలు వద్దు.. దుబాయి ఎంబసీ హెచ్చరిక

దుబాయి(Dubai)ని భారీ వర్షాలు వణికిస్తున్న వేళ.. అక్కడికి వెళ్లాలనుకుంటున్న భారతీయులకు యూఏఇలోని భారత రాయబార కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది. అత్యవసరమైతే తప్పా దుబాయికి రావాలనే ఆలోచన మానుకోవాలని శుక్రవారం సూచించింది.

Dubai Storm: భయంకరం.. క్షణాల్లో ఆకుపచ్చగా మారిపోయిన ఆకాశం.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

Dubai Storm: భయంకరం.. క్షణాల్లో ఆకుపచ్చగా మారిపోయిన ఆకాశం.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

ఎడారి దేశం దుబాయ్‌ను తీవ్ర తుఫాన్ అతలాకుతలం చేసింది. ఆకస్మిక భారీ వర్షాలకు దుబాయ్‌లోని రోడ్లు, షాపింగ్ మాల్స్, విమానాశ్రయం, రన్ వేలు మొదలైనవన్నీ నీటితో నిండిపోయాయి. గత 75 ఏళ్లలో దుబాయ్‌లో నమోదైన అత్యంత భారీ వర్షపాతం ఇదే. ఈ వరదల కారణంగా దుబాయ్‌కు భారీ నష్టం సంభవించింది.

Dubai Rains: భారతీయుల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లు..

Dubai Rains: భారతీయుల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లు..

భారీ వర్షాలు యూఏఈని(UAE) అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఈ వర్షాల(Heavy Rains) కారణంగా ప్రభావితమైన భారతీయుల(Indians) సహాయార్ధం దుబాయ్‌లోని(Dubai) భారతీయ రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్‌ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.

UAE Video: దుబాయిలో వర్ష బీభత్సం.. ప్రాణం కాపాడుకోవడానికి పిల్లీ ఏం చేసిందో చూడండి

UAE Video: దుబాయిలో వర్ష బీభత్సం.. ప్రాణం కాపాడుకోవడానికి పిల్లీ ఏం చేసిందో చూడండి

దుబాయిని(Dubai) గత 4 రోజులుగా వర్షాలు చుట్టు ముట్టాయి. భారీ వర్షాల ప్రభావంతో నగర వ్యాప్తంగా రహదారులు జలమయమయ్యాయి. అక్కడి పరిస్థితికి అద్దం పట్టే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరం నడిబొడ్డున ఓ కారు వరదలో చిక్కుకుపోయింది. ఓ పిల్లి వరదలో కొట్టుకువచ్చింది. ఈదలేక.. దేన్నైనా ఆసరాగా చేసుకోవాలని భావించింది.

Dubai: దుబాయ్‌లో వర్షానికి క్లౌడ్ సీడింగే కారణమా.. నిపుణులు ఏమంటున్నారంటే..

Dubai: దుబాయ్‌లో వర్షానికి క్లౌడ్ సీడింగే కారణమా.. నిపుణులు ఏమంటున్నారంటే..

నిత్యం ఎండలతో అల్లాడిపోయే దుబాయ్ ( Dubai ) లో వరదలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్‌తో సహా చాలా ప్రదేశాలు నీట మునిగాయి.

Dubai: దుబాయ్‌లో వరద బీభత్సం.. తెలుగు ప్రవాసీ మృతి

Dubai: దుబాయ్‌లో వరద బీభత్సం.. తెలుగు ప్రవాసీ మృతి

75 ఏళ్ల చరిత్రలో కనివీని ఎరుగని విధంగా కురిసిన అకాల వర్షాలు.. దుబాయ్‌ను అతలాకుతలం చేశాయి. ఈ వరద బీభత్సానికి ఓ ప్రవాస భారతీయుడు మృతి చెందాడు. రాజన్నసిరిసిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన భాస్కర్ అనే ఓ ప్రవాసీయుడు.. జలప్రళయానికి భయపడి కారులోనే గుండె ఆగి చనిపోయాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి