• Home » Dubai

Dubai

ఇద్దరి మృతదేహాలు రేపు హైదరాబాద్‌కు

ఇద్దరి మృతదేహాలు రేపు హైదరాబాద్‌కు

దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ వాసుల మృతదేహాలను హైదరాబాద్‌ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దుబాయి నుంచి బయలుదేరే ఎయిరిండియా విమానంలో మృతదేహాలను తీసుకురావాలని భావించారు.

దుబాయిలో ఇద్దరు తెలంగాణవాసుల హత్య

దుబాయిలో ఇద్దరు తెలంగాణవాసుల హత్య

దుబాయిలో ఇద్దరు తెలంగాణవాసులను ఒక పాకిస్థానీ దారుణంగా నరికి చంపాడు. మరో ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు! కిందటి శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Mumbai Dubai in 2 hours: ముంబై టూ దుబాయ్.. 2 గంటల్లోనే.. ఎలా సాధ్యమంటే

Mumbai Dubai in 2 hours: ముంబై టూ దుబాయ్.. 2 గంటల్లోనే.. ఎలా సాధ్యమంటే

ముంబై నుంచి దుబాయ్‌కి కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చు.. అది కూడా విమానంలోకాదు. రైలులో. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది మాత్రం వాస్తవం అని.. భవిష్యత్తులో జరగబోయేది ఇదే అంటున్నారు. మరి ఇది ఎలా సాధ్యం అంటే..

Sri Rama Navami: దుబాయ్‌లో వైభవోపేతంగా శ్రీరామనవమి వేడుకలు

Sri Rama Navami: దుబాయ్‌లో వైభవోపేతంగా శ్రీరామనవమి వేడుకలు

దుబాయ్‌లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆజ్మాన్‌లో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో భారతీయులు పాల్గొన్నారు.

UAE Pardons 500 Indian Prisoners: 500 మంది భారతీయ ఖైదీలకు  క్షమాభిక్ష

UAE Pardons 500 Indian Prisoners: 500 మంది భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష

రంజాన్‌ సందర్భంగా యూఏఈ ప్రభుత్వం 500 మంది భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించింది. ఇది భారత్-యూఏఈ సంబంధాలకు మంచి సూచికగా నిలుస్తోంది

Ranya Rao: సినిమాలు వదిలేసి.. దుబాయికు రన్యారావు.. ఈ ఎపిసోడ్‌లో దిమ్మతిరిగే వాస్తవాలు

Ranya Rao: సినిమాలు వదిలేసి.. దుబాయికు రన్యారావు.. ఈ ఎపిసోడ్‌లో దిమ్మతిరిగే వాస్తవాలు

Ranya Rao: కన్నడ నటి రన్యారావు కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. నటుడు తరుణ్ రాజ్ కొండూరుతో ఆమె దుబాయి కేంద్రంగా ఈ స్కాం నడిపినట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు.

Dubai Pitch Report: దుబాయ్ పిచ్ రిపోర్ట్.. భారత్-కివీస్‌లో ఎవరికి అనుకూలం..

Dubai Pitch Report: దుబాయ్ పిచ్ రిపోర్ట్.. భారత్-కివీస్‌లో ఎవరికి అనుకూలం..

ICC Champions Trophy Final: చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆఖరుకు చేరుకుంది. రెండు వారాల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన ఈ టోర్నమెంట్‌లో ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది.

NRI Assistance: మదీనాలో మరణించినా.. మాతృభూమికి!

NRI Assistance: మదీనాలో మరణించినా.. మాతృభూమికి!

సౌదీ అరేబియాలోని మదీనలో మరణిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. మదీనలో ప్రవక్త మొహమ్మద్‌ సమాధి ఉండడం దీనికి కారణం.

Dubai Pitch Report: దుబాయ్ పిచ్ రిపోర్ట్.. బౌలింగా.. చేజింగా.. ఏది బెస్ట్

Dubai Pitch Report: దుబాయ్ పిచ్ రిపోర్ట్.. బౌలింగా.. చేజింగా.. ఏది బెస్ట్

IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య బిగ్ ఫైట్‌కు సర్వం సిద్ధమైంది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రెండు జట్ల మధ్య ఇవాళ నాకౌట్ మ్యాచ్ జరగనుంది. దీనికి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది.

దుబాయ్‌లో తెలుగు సినీ నిర్మాత మృతి

దుబాయ్‌లో తెలుగు సినీ నిర్మాత మృతి

టాలీవుడ్‌ యువ నిర్మాత కేదార్‌ సెలగంశెట్టి మంగళవారం దుబాయ్‌లో ఆకస్మికంగా మృతి చెందారు. ఇది సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారమే కానీ ఇంతవరకు అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి