Home » Dubai
దుబాయ్‌లో (Dubai) అత్యంత విలాసవంతంగా జరిగిన ఓ వివాహ వేడుక ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ జంట దుబాయ్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో అత్యంత వైభవంగా వివాహం చేసుకుంది.
దుబాయ్‌లో 34ఏళ్ల ఓ గల్ఫ్ దేశస్థుడు కొద్దిసేపు అధికారులను పరుగులు పెట్టించాడు.
ప్రయాణీకుల రాకపోకల విషయమై గతేడాదిలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (DXB) ఇండియా టాప్ డెస్టినేషన్‌గా నిలిచింది.
కోటి ఆశలతో దుబాయిలో (Dubai) అడుగుపెట్టి కెరీర్‌ను ప్రారంభించిన ఓ భారత యువకుడి (Indian Youth) జీవితం అర్ధాంతరంగా ముగిసింది.
తెలంగాణలో ఏరులై పారుతున్న కల్తీ కల్లు దుష్ఫలితాలు ఎల్లలు దాటుతున్నాయి.
లగ్జరీ ప్రాపర్టీలకు భారీ డిమాండ్ ఉన్న దుబాయిలో ఇటీవల ఓ భారతీయ కుటుంబం (Indian Family) ఖరీదైన విల్లాను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది.
దొంగలకు దొరక్కుండా ఉండేందుకని చెత్త బెట్టలో రూ.1.83 కోట్లను దాచి ఊరెళ్లిన మహిళకు తిరిగొచ్చే సరికి ఊహించని షాక్ తగిలింది.
దుబాయ్‌లో (Dubai) అద్దెలు ఇంతకుముందెన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో భారీగా పెరిగాయి.
దుబాయి రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. సిరియాలో భూకంపబాధితుల సహాయార్థం 13.6 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
ఇటీవల సౌదీ అరేబియా (Saudi Arabia) ఉచిత స్టాప్‌ఓవర్స్ (Stopovers) వీసాను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 90 రోజుల వ్యవధితో ఉండే ఈ వీసాను ప్రపంచంలోని ఏ దేశం వారైనా ఉపయోగించుకోవచ్చు.