Home » Dubai
దుబాయ్‌లో (Dubai) అద్దెలు ఇంతకుముందెన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో భారీగా పెరిగాయి.
దుబాయి రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. సిరియాలో భూకంపబాధితుల సహాయార్థం 13.6 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
ఇటీవల సౌదీ అరేబియా (Saudi Arabia) ఉచిత స్టాప్‌ఓవర్స్ (Stopovers) వీసాను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 90 రోజుల వ్యవధితో ఉండే ఈ వీసాను ప్రపంచంలోని ఏ దేశం వారైనా ఉపయోగించుకోవచ్చు.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక నేపథ్యంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీ గ్రూప్ వ్యాపార సామ్రాజ్య పునాది దుబాయ్‌లో ఉంది.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు సంఘీభావంగా దుబాయిలో ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యవర్గం సమావేశం నిర్వహించింది.
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన యువ గళం పాదయాత్రకు గల్ఫ్ దేశాలలో తెలుగు దేశం పార్టీ అభిమానులతో పాటు కొంత మంది..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని భారత ప్రవాసులకు (Indian Expats) నిజంగా ఇది గుడ్‌న్యూస్ (Good News) అనే చెప్పాలి.
పంజాబ్‌లో దారుణం జరిగింది. దుబాయ్ నుంచి తిరిగొచ్చిన ఓ ఎన్నారై అల్లుడు ఘాతుకానికి ఒడిగట్టాడు.
ప్రవాసులకు (Expats) నివాసానికి, పనికి సంబంధించి అత్యంత అనువైన నగరాల జాబితాను ఇటీవల ఇంటర్నేషన్స్ సంస్థ (InterNations) విడుదల చేసిన విషయం తెలిసిందే.
దుబాయిలో ఉంటున్న తెలుగు ప్రవాసీలు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.