• Home » DSP

DSP

DSP: ఏ భయమూ వద్దు.. అత్యవసరంలో ఫోన్‌ చేయండి..

DSP: ఏ భయమూ వద్దు.. అత్యవసరంలో ఫోన్‌ చేయండి..

మణుగూరుతోపాటు సబ్‌ డివిజన్‌ ప్రజలు వచ్చే వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని మణుగూరు డీఎస్‌పీ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్‌ రాఘవరెడ్డి సూచించారు. డీఎస్‌పీ రవీందర్‌రెడ్డి(DSP Ravinder Reddy) విలేకరులతో మాట్లాడారు.

Dsp Chaitanya : డీఎస్పీ చైతన్యను ఎవరు రప్పించారు ?

Dsp Chaitanya : డీఎస్పీ చైతన్యను ఎవరు రప్పించారు ?

అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్‌ సందర్భంగా తలెత్తిన హింసాత్మక ఘటనలను అదుపు చేసేపేరిట కడప జిల్లా రాజంపేట డీఎస్పీ చైతన్య ఎవరు రప్పించారనే కోణంలో సిట్‌ దర్యాప్తు చేస్తోంది. జిల్లాలోని పలువురు పోలీసు అధికారులను సిట్‌ సభ్యులు శ్రీనివాస్‌, భూషణం, శ్రీనివాసులు ఈ విషయమై ప్రశ్నిస్తున్నా.. స్పష్టమైన సమాధానం రావడంలేదని తెలిసింది. ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్‌.. తాడిపత్రిలో దర్యాప్తు కొనసాగిస్తోంది. వివాదాస్పద డీఎస్పీ చైతన్య గురించి పలువురు పోలీసు అధికారులను సిట్‌ బృందం బుధవారం విచారించినట్లు సమాచారం. తాడిపత్రిలో పనిచేసే సమయంలో వైసీపీ నాయకులతో అంటకాగిన డీఎస్పీ చైతన్యను ఎన్నికల అల్లర్ల సమయంలో ఎందుకు రమ్మన్నారు? అని సూటిగా...

DASARI KIRAN : మానవ హక్కులు ఎక్కడ?

DASARI KIRAN : మానవ హక్కులు ఎక్కడ?

గొడవలు జరిగితే ఎక్కడైనా ప్రత్యర్థులు దాడి చేస్తారు. కొందరు చంపేయాలని చూస్తారు. కానీ తాడిపత్రిలో అందుకు భిన్నంగా జరిగింది. శాంతిభద్రతలను కాపాడే పేరిట అక్కడికి వెళ్లిన పోలీసులు.. ఏవో వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ దాసరి కిరణ్‌ను చితకబాదాలని పోలీసులను డీఎస్పీ చైతన్య పురమాయించడం విస్తుగొలుపుతోంది. ఆ తరువాత

DSP VEERA RAGHAVA REDDY : ‘వీర’ విధేయుడి బదిలీ

DSP VEERA RAGHAVA REDDY : ‘వీర’ విధేయుడి బదిలీ

వైసీపీ వీరవిధేయుడిగా గుర్తింపు పొందిన అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై బదిలీ వేటు పడింది. కిందిస్థాయి అధికారికి తక్షణమే బాధ్యతలు అప్పగించి, పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్‌ చేసుకోవాలని డీజీపీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం రూరల్‌ మండలం రామక్రిష్ణ కాలనీలో వైసీపీ ఎంపీటీసీ భర్త నగే్‌షపై జరిగిన దాడి ఘటనలో సంబంధం లేనివారిని కేసులో ఇరికించారని డీఎస్పీపై ఆరోపణలు ...

AP News: సీఎం జగన్‌కు మరో షాక్.. ఇద్దరు డిఎస్పీల బదిలీ..

AP News: సీఎం జగన్‌కు మరో షాక్.. ఇద్దరు డిఎస్పీల బదిలీ..

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేస్తోంది. తాజాగా ఏపీలో మరో ఇద్దరు డీఎస్సీలను బదిలీ చేసింది.

DSP: ఈ డీఎస్పీ మామూలోడు కాదు.. ఏం చేశాడో తెలుసా.. లేడీ కానిస్టేబుల్‌తో రహస్య కాపురం

DSP: ఈ డీఎస్పీ మామూలోడు కాదు.. ఏం చేశాడో తెలుసా.. లేడీ కానిస్టేబుల్‌తో రహస్య కాపురం

తిరుచ్చిలో ఓ అద్దె ఇంట్లో రహస్యంగా కాపురం చేస్తున్న ఓ లేడీ కానిస్టేబుల్‌, డీఎస్పీ(DSP)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగపట్టినం జిల్లాలో పనిచేస్తున్న డీఎస్పీకి, తిరుచ్చి జిల్లాల్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌(Female Constable)తో పరిచయం ఏర్పడింది.

DSPs: రాష్ట్రంలో 17 మంది డీఎస్పీల బదిలీ

DSPs: రాష్ట్రంలో 17 మంది డీఎస్పీల బదిలీ

రాష్ట్రంలో 17 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ శంకర్‌ జివాల్‌(DGP Shankar Jival) ఉత్తర్వులు జారీచేశారు. స్థానిక తిరుమంగళం సహాయ కమిషనర్‌ వరదరాజన్‌ ఎంకేబీ నగర్‌కు, ఎంకేబీ నగర్‌ సహాయ కమిషనర్‌ పరంధామన్‌ తిరుమంగళంకు బదిలీ అయ్యారు.

Punjab DSP: పంజాబ్‌లో కెనాల్ పక్కన మృతదేహం..హత్యకు గురైన డీఎస్పీ?

Punjab DSP: పంజాబ్‌లో కెనాల్ పక్కన మృతదేహం..హత్యకు గురైన డీఎస్పీ?

ఓ పోలీసు ఉన్నతాధికారి డీఎస్పీని కాల్చి చంపి కెనాల్ పక్కన పడేశారు. ఈ షాకింగ్ ఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Haryana:జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన డీఎస్పీ.. హార్ట్‌ఎటాకే కారణమా?

Haryana:జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన డీఎస్పీ.. హార్ట్‌ఎటాకే కారణమా?

జిమ్ లో వ్యాయామం చేస్తూ పోలీస్ అధికారి అకస్మాత్తుగా కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణా(Haryana)కు చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(DSP) జోగిందర్ దేస్వాల్ కర్నాల్ లోని నివసిస్తున్నారు. ఆయన సోమవారం ఉదయాన్నే ఇంట్లోని జిమ్(Gym)లో వ్యాయామం చేయడం స్టార్ట్ చేశారు. అయితే తెల్లవారుజామున 5 గంటలకు వ్యాయామం చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలారు.

Police Tiger..: జూదరులు కత్తులు చూపించారు.. మెట్లపైకి తోసేశారు..

Police Tiger..: జూదరులు కత్తులు చూపించారు.. మెట్లపైకి తోసేశారు..

పేకాట స్థావరాలపై దాడి చేసిన డీఎస్పీ ఉమారాణి(DSP Umarani) పోలీస్‌ టైగర్‌లా విరుచుకుపడ్డారు. ఆదివారం రాత్రి

తాజా వార్తలు

మరిన్ని చదవండి