Home » DSP
అక్రమ ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎస్పీకి బినామీలుగా చెలామణి అవుతున్న 8 మందిని ఏసీబీ సాక్ష్యాధారాలతో పట్టుకుంది. ఈ మేరకు వారి ఇళ్లల్లో నిర్వహించిన సోదాలపై ప్రెస్‌నోట్ విడుదల చేసింది.
కృష్ణాజిల్లా గుడివాడలో బైండోవర్ ఉల్లంఘించిన గొల్లపల్లి పోతురాజును అరెస్ట్ చేసి జైలుకు తరలించామని డీఎస్పీ పి. శ్రీనివాస్ వెల్లడించారు. సెక్షన్ 129(ఇ) బీఎన్ఎస్ఎస్ ప్రకారం ఏడాది పాటు బైండోవర్‌లో అతడు ఉన్నారన్నారు.
పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి అమాయకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడో వ్యక్తి. చెల్లుబోయిన లోచన కుమార్ అనే యువకుడు.. నకిలీ డీఎస్పీ వేషంలో ఈ తరహా మోసాలకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారం ప్రస్తుతం.. విశాఖ నగరంలో సంచలనం సృష్టిస్తోంది.
రాష్ట్రంలో 24 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్పీల నుంచి నాన్ క్యాడర్ విభాగంలో అదనపు ఎస్పీలుగా ఇటీవల పదోన్నతి పొందిన పది మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు.
Transfers in Telangana Police: తెలంగాణ రాష్ట్రంలో భారీగా డీఎస్పీలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.
లంచం కేసులో అరెస్టైన డీఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసీబీ తనిఖీల్లో అక్రమంగా మందుగుండు వస్తువులు వెలుగుచూశాయి. 21 లైవ్ రౌండ్లు, 69 ఖాళీ కాట్రిడ్జ్‌లపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు.
అమరావతి: రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై నియమించిన సీట్‌లో వైఎస్సార్‌సీపీ సానుకూల డీఎస్పీలను నియమించిన అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. డీఎస్పీలను మార్చాలని నిర్ణయించింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్‌సీపీతో అంట కాగిన డీఎస్పీలను వీఆర్‌కు ప్రభుత్వం పంపింది.
పోలీసు ఉద్యోగం వదిలి రాజకీయాల్లో చేరుతున్నారు మందనం గంగాధర్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన మందనం గంగాధర్ డీఎస్పీ విధుల నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
పదేళ్ల కష్టం పది నిమిషాల్లో కరిగిపోయింది. పారిస్ ఒలింపిక్స్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి పతకానికి అడుగు దూరంలో నిష్క్రమించింది. ఓటమి నుంచి నేర్చుకున్న గుణపాఠంతో మరో ప్రస్థానాన్ని
ఎం.తిమ్మాపురంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశా లలో మంగళవారం అబ్దుల్ కలాం జయంతిని నిర్వహించారు.