• Home » DSC

DSC

YS Sharmila: వామ్మో.. సొంత అన్న జగన్‌ను షర్మిల ఇలా అనేసారేంటి?

YS Sharmila: వామ్మో.. సొంత అన్న జగన్‌ను షర్మిల ఇలా అనేసారేంటి?

Andhrapradesh: ‘ఛలో సెక్రటేరియట్’ అంటే తమపై ఆంక్షలు ఎందుకు అంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?... వార్తలు రాస్తే దాడులు చేయిస్తారా అని విరుచుకుపడ్డారు. ‘‘నిరుద్యోగంపై అడిగితే మా పైనా , మీడియా పై దాడులా... సిగ్గుందా జగన్ నీకు’’ అంటూ షర్మిల ఫైర్ అయ్యారు.

YS Sharmila: మీరు ముమ్మాటికీ నియంతలే.. వైసీపీపై షర్మిల ఫైర్

YS Sharmila: మీరు ముమ్మాటికీ నియంతలే.. వైసీపీపై షర్మిల ఫైర్

Andhrapradesh: నిరుద్యోగుల సమస్యలపై ఈరోజు ఛలో సెక్రటేరియట్‌కు కాంగ్రెస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే గత రాత్రి నుంచి ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆంధ్రరత్న భవన్‌లోనే ఉండిపోయారు. అరెస్టు ఈరోజు ఉదయం 10 గంటలకు ఆంధ్రరత్న భవన్‌ నుంచి షర్మిల ఛలో సెక్రటేరియట్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. అయితే పార్టీ కార్యాలయం నుంచి బయటకి వచ్చిన గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలీలను పోలీసులు అరెస్ట్ చేశారు.

AP Highcourt: ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థుల అనుమతిపై హైకోర్టు స్టే

AP Highcourt: ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థుల అనుమతిపై హైకోర్టు స్టే

Andhrapradesh: డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఎస్‌జీటీ పోస్ట్‌లకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై హైకోర్ట్ స్టే విధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని హైకోర్టుకు ప్రభుత్వం చెప్పింది. జీవో 4 ప్రకారం టీచర్ల భర్తీ చేపడతామని వివరణ ఇచ్చింది.

AP HighCourt: సుప్రీం తీర్పు మీకు వర్తించదా?.. ఏపీ సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న

AP HighCourt: సుప్రీం తీర్పు మీకు వర్తించదా?.. ఏపీ సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ సుమతి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.

AP News: డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ

AP News: డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ధర్మాసనం ముందు పిటిషన్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ విచారణకు అనుమతి కోరారు.

AP News: డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో వ్యాజ్యం..

AP News: డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో వ్యాజ్యం..

ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఎస్‌జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడo.. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి