Home » DSC
Nara lokesh: ఏపీలో యువతకు మంత్రి నారా లోకేష్ గుడ్‌న్యూస్ చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై కీలక ప్రకటన చేశారు మంత్రి. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ పూర్తి చేస్తామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, నవ్యాంధ్రలోనూ 80 శాతంపైగా టీచర్ల నియామకం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు.
రాబోయే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొలువుదీరేలా కనిపించడం లేదు.
త్వరలో నిర్వహించే మెగా డీఎస్సీకి సంబంధించిన సిలబ్‌సను పాఠశాల విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది.
డీఎస్సీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సిలబస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయ్యేందుకు అభ్యర్థులు సన్నద్ధం అవుతున్నారు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.
డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తులో చేసిన చిన్న తప్పు కారణంగా పలువురు అభ్యర్థులు ఎస్జీటీ ఉద్యోగాలకు దూరమయ్యారు. ఆ పొరపాటు గురించి అధికారులు ధ్రువపత్రాల పరిశీలన సమయంలో గుర్తించారు.
డీఎస్సీ 2024 అభ్యర్థుల పోస్టింగ్ వాయిదా పడింది. ఈ రోజు పోస్టింగ్ ఇస్తామని ముందుగా విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. చివరి క్షణంలో పోస్టింగ్ పోస్ట్ పోన్ అని సమాచారం ఇచ్చారు.
రాష్ట్రంలో కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులకు మంగళవారం పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల్లో ఏర్పాట్లను పూర్తి చేశారు.
డీఎస్సీ పరీక్షల విభాగం అధికారుల నిర్లక్ష్యంతో ఇద్దరు క్వాలిఫైడ్ అభ్యర్థులకు నిరాశ ఎదురైంది. పరీక్షలో మెరిట్ ర్యాంకు సాధించామని.. ఇన్నాళ్లూ కలలు కన్న ఉద్యోగం తప్పకుండా వస్తుందని ఆశల పల్లకిలో ఊరేగుతున్న వారి ఆశలు అడియాసలయ్యాయి.
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో ‘బ్యాక్‌లాగ్’కు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.