• Home » Drugs Case

Drugs Case

Hyderabad: రేవ్‌పార్టీలో డ్రగ్స్‌, విదేశీ మద్యం..

Hyderabad: రేవ్‌పార్టీలో డ్రగ్స్‌, విదేశీ మద్యం..

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌(Hyderabad IT Corridor)లో.. సైబర్‌టవర్స్‌ సమీపంలో నిర్వహిస్తున్న రియల్టర్లు, యువతుల రేవ్‌పార్టీని ఎక్సైజ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (Excise Special Task Force) పోలీసులు భగ్నం చేశారు.

Hyderabad: నగరంలో.. గ‘మ్మత్తు’ పబ్‏లు.. కిలోల లెక్కన డ్రగ్స్‌ దిగుమతి

Hyderabad: నగరంలో.. గ‘మ్మత్తు’ పబ్‏లు.. కిలోల లెక్కన డ్రగ్స్‌ దిగుమతి

నగరంలో డ్రగ్స్‌ కల్చర్‌ పెరుగుతున్నది. ఇటీవల నార్కోటిక్‌ పోలీసులు జరిపిన దాడుల్లో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. చిన్నమొత్తంలో లభించే మాదకద్రవ్యం ప్రస్తుతం కిలోల చొప్పున పట్టుబడుతోంది.

Crime News: డ్రగ్స్ సరఫరాలో కొత్త కోణం.. ర్యాపిడో ద్వారా డ్రగ్స్ సరఫరా..

Crime News: డ్రగ్స్ సరఫరాలో కొత్త కోణం.. ర్యాపిడో ద్వారా డ్రగ్స్ సరఫరా..

నగరంలో డ్రగ్స్ సరఫరా రోజురోజుకు కొంతపుంతలు తొక్కుతోంది. డ్రగ్స్ నివారణకు తెలంగాణ నార్కొటిక్ బ్యూరో(TS-NAB), పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా పరిస్థితి మాత్రం అదుపులోకి వచ్చినట్లు కనపడడం లేదు. డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉందంటూ నగరంలోని జూబ్లీహిల్స్ సహా పలు ప్రాంతాల్లోని పబ్బుల్లో నిరంతరం పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.

Hyderabad: డ్రగ్‌ పెడ్లర్‌గా బీటెక్‌ విద్యార్థి..

Hyderabad: డ్రగ్‌ పెడ్లర్‌గా బీటెక్‌ విద్యార్థి..

గంజాయికి అలవాటుపడిన ఓ బీటెక్‌ విద్యార్థి డ్రగ్‌ పెడ్లర్‌(Drug peddler)గా మారాడు. ఈ క్రమంలో గంజాయి సేవిస్తుండగా.. అతడితో పాటు మరో ఐదుగురు విద్యార్థులను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Amaravati : గంజాయి మత్తు వదిలేదెలా ?

Amaravati : గంజాయి మత్తు వదిలేదెలా ?

సాధారణంగా ఐటీ, పరిశ్రమలు, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు రాష్ట్రాలు పోటీ పడతాయి. జగన్‌ ఐదేళ్ల పాలనలో ఈ రంగాల్లో ఏపీ అట్టడుగున ఎక్కడో ఉంది.

Drugs Case: రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Drugs Case: రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Telangana: నగరంలో సంచలనంగా మారిన నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి చేతికి చిక్కిన డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో.. ఈ కేసుకు సంబంధించి మొత్తం 20 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల్లో 7 గురు ఫెడ్లర్లు, 13 మంది కన్యుమర్లు ఉన్నారు.

Hyderabad: 8 ఏళ్లుగా నగరంలోనే నైజీరియన్‌ స్మగ్లర్‌

Hyderabad: 8 ఏళ్లుగా నగరంలోనే నైజీరియన్‌ స్మగ్లర్‌

నగరంలో సోమవారం పట్టుబడ్డ అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్‌(International drug racket)ను విచారించిన క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఇద్దరు నైజీరియన్లు సహా.. ఐదుగురిని అరెస్టు చేసిన తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో పోలీసులు.. వారిని విచారించిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Hyderabad : డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై ఉక్కుపాదం

Hyderabad : డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై ఉక్కుపాదం

డ్రగ్స్‌, సైబర్‌ నేరాల విషయంలో ఉక్కుపాదం మోపాలని పోలీస్‌ శాఖను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. భద్రతపై ప్రజలకు భరోసా కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని, అవసరమైతే డీజీపీ నుంచి కానిస్టేబుల్‌ వరకు క్షేత్ర స్థాయి (ఫిజికల్‌ పోలీసింగ్‌)లో ఉండాలని స్పష్టం చేశారు. పోలీస్‌ కళ్లెదుటే ఉన్నాడనేలా రహదారులపై కనిపించాలని సూచించారు.

Hyderabad : 8 ఏళ్లుగా కిలోల కొద్దీ కొకైన్‌ విక్రయం

Hyderabad : 8 ఏళ్లుగా కిలోల కొద్దీ కొకైన్‌ విక్రయం

ఉచెన్నా.. ఎజియోనిలి ఫ్రాంక్లిన్‌ ఉచెన్నా అలియాస్‌ కలేషీ..! ఎనిమిదేళ్లుగా హైదరాబాద్‌ నగరంలోనే తిష్ట వేశాడు. నైజీరియా నుంచి డ్రగ్స్‌ తెప్పించి.. నగరంలో విక్రయించాడు.

Drugs Case: డ్రగ్స్ కేసులో ఏ6గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు

Drugs Case: డ్రగ్స్ కేసులో ఏ6గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు

Telangana: రాష్ట్రంలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. రాజేంద్రనగర్ డివిజన్‌లో నార్కోటిక్ బ్యూరో, ఎస్వోటీ, రాజేంద్రనగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌‌లో దాదాపు 200 గ్రాముల కొకైన్ పట్టుబడింది. అలాగే ఈకేసుకు సంబంధించి మొత్తం 18 మందిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైం నెంబర్ 1012 ... సెక్షన్ 22(సీ),27(ఏ),27(ఏ)29 ఆర్/డబ్ల్యూ, 8సీ ఎన్‌డీపీసీ యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి