Home » Dreams
కలలో మీకు అస్సలు నచ్చని వ్యక్తి కనిపించాడా? ఛీ .. ఛీ ఇదేం కల అని అనుకుంటున్నారా? నచ్చని వ్యక్తి కలలో కనిపించడం, దాని అర్థం ఏంటో మీకు తెలుసుకోవాలని ఉందా?
కలల శాస్త్రం ప్రకారం, కలలో తినడం లేదా వంట చేయడం చూడటం అనే దానికి అనేక అర్థాలు ఉంటాయి. కలల శాస్త్రం ప్రకారం ఈ అర్థాలు ఏమిటో తెలుసుకుందాం..
ఏసీ గదుల్లో పడుకునే వారికి పీడకలలు ఎక్కువగా వస్తాయా? ఈ విషయంపై వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రోజు మనం కలలో కనిపించే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. మీరు కలలో వీటిని చూసినట్లయితే అప్రమత్తంగా ఉండాలి. జీవితం నాశనం కాకముందు కలలో ఈ విషయాలు కనిపిస్తాయని కలల శాస్త్రం చెబుతుంది.
కలల శాస్త్రం ప్రకారం, కొన్ని కలలు దురదృష్టాన్ని కూడా మార్చే శక్తిని కలిగి ఉంటాయి. అయితే, ఆ కలలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కాస్తంత కునుకు పట్టగానే ఎవరికైనా కలలు రావడం సహజం. నిద్రలోకి జారుకోగానే సరికొత్త ఊహా ప్రపంచంలోకి అడుగుపెడతాం. ఒక్కోసారి మనకు పరిచయంలేని వ్యక్తులు, ప్రదేశాలకూ వెళ్లిపోతుంటాం. కొంతమందికి రిపీటెడ్‌గా ఒకే విషయానికి సంబంధించిన కలలు వస్తుంటాయి. ఈ కలలు ఎక్కువగా వస్తే.. ఏమవుతుందో తెలుసా..
రాత్రిళ్లలో పడుకున్నప్పుడు, మరీ ముఖ్యంగా తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్నప్పుడు వచ్చే కలలు నిజం అవుతుంటాయని చాలామంది నమ్ముతుంటారు. ఇతరుల విషయంలో ఏమో గానీ, యునైటెడ్ కింగ్‌డమ్‌కి చెందిన ఓ మహిళకు మాత్రం తనకొచ్చిన కల నిజమైందని..
కలలు కనడం చాలా సాధారణ విషయం. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికీ కలలు వస్తుంటాయి. జంతువులు సైతం కలలు కంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం ప్రతి కల మనల్ని భవిష్యత్తు సంఘటనల వైపు నడిపిస్తుందట.
సంగీతం వినడం, పాడడం వంటివి కనిపిస్తే.. త్వరలో ఏదో ప్రమాదం జరగబోతోందనడానికి సూచన.
కలలు ప్రతి ఒక్కరికీ వచ్చేవే.. ఇవి ప్రస్తుత ప్రపంచం నుంచి మరో లోకానికి ఎత్తుకుపోతాయి. మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.