Home » DRDO
ఇంజినీరింగ్, సైన్స్ చదివే విద్యార్థులకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. 6 నెలల పాటు విద్యార్థులకు పరిశోధన ప్రాజెక్టులలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తోంది. ఎంపికైన వారు జీతంతో పాటు అనుభవమూ సొంతం చేసుకోవచ్చు.
అత్యాధునిక ఆయుధాలతో దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి భారత్ సిద్ధమవుతోంది.
ఆపరేషన్ సింధూర్ పేరు చెబితే.. హైదరాబాద్ డీఆర్‌డీవో గుర్తుకొస్తుందని పలువురు వక్తలు అన్నారు..
అమెరికా తరహా బంకర్ బస్టర్ బాంబుల అభివృద్ధిపై డీఆర్‌డీఓ దృష్టిపెట్టింది. వీటిని యుద్ధ విమానాలకు బదులు క్షిపణుల ద్వారా ప్రయోగించేందుకు అగ్ని-5 ఖండాంతర క్షిపణికి మార్పులు చేస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
DRDO JRF Recruitment 2025: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)లో కలలుగనే యువతకు మంచి అవకాశం. DRDO జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టులకు నియామకాలను ప్రకటించింది. స్టైపెండ్ నెలకు ఏకంగా రూ. 37,000. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు డీఆర్‌డీవో అధికారిక వెబ్ సైట్ drdo.gov.in ని సందర్శించి వెంటనే దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాల కోసం..
రానున్న ఐదేళ్లలో ఎరో స్పేస్, డిఫెన్స్ రంగాల్లో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు ఆకరించడమే లక్షమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో డీఆర్‌డీవో ఎక్స్‌లెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతి(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
డీఆర్‌డీవో, ఐఐటీ ఢిల్లీ కలిసి క్వాంటమ్ కమ్యూనికేషన్‌లో ప్రయోగాత్మక పురోగతి సాధించాయి
ఇటీవల పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల సమయంలో మన గగనతల రక్షణ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. శత్రు దేశం ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను ఆకాశంలోనే విజయవంతంగా కూల్చివేసింది.
సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియను అభివృద్ధి చేయడంలో డీఆర్‌డీవో కీలక విజయం సాధించింది. అధిక పీడనం కలిగిన సముద్రపు నీటి డీశాలినేషన్ కోసం స్వదేశీ నానోపోరస్ మల్టీలేయర్డ్ పాలిమెరిక్ మెంబ్రేన్‌ను అభివృద్ధి చేసింది.